ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. గతంలో మహిళల గురించి బాలకృష్ణ చాలాసార్లు ఎన్నో మాట్లాడారని, అప్పట్లో బాలయ్యపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని రోజా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని రోజా అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ నెరవేరుస్తున్నారని, అంబానీ అదానీలు కూడా ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. కానీ టిడిపి నేతలకు మాత్రం అభివృద్ధి కనబడటం లేదని, ప్రభుత్వంపై వారు బురద జల్లుతున్నారని విమర్శించారు.
కాగా, తిరుమల కొండపై వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి సీదిరి అప్పలరాజు మొదలు నిన్న ఉషశ్రీ వరకు అందరూ భారీ అనుచరగణంతో బ్రేక్ దర్శనాలు చేస్తుండడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు ఈనెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను, వీఐపీ సిఫారసులను కూడా టీటీడీ రద్దు చేసింది.
ఇంత జరుగుతున్నా సరే నిబంధనలను పక్కకు పెట్టి మరీ మంత్రి రోజా ఈరోజు 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. తన మందీమార్బలంతో రోజా బ్రేక్ దర్శనం చేసుకోవడంతో గంటకు పైగా భక్తులు ఇబ్బంది పడ్డారు. దీంతో, రోజా తీరుపై సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులపై రోజా ఒత్తిడి తెచ్చి బ్రేక్ దర్శనం చేయించారని ఆరోపిస్తున్నారు.