• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉరేసి చంపాలి… రేవంత్ సంచలన వ్యాఖ్యలు

NA bureau by NA bureau
September 11, 2022
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
228
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ ఎస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, అయితే.. వారి ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌వ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నికలో రెండు పార్టీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని ఆయన విమర్శించారు.

కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు, ఆయ‌న క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ చేసిన అకృత్యాల‌కు.. ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌కు ఆ పార్టీకి ఉరివేసినా.. త‌ప్పులేద‌ని.. రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌ రాజు సహా ఇతర సీనియర్‌ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ..  కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.

ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని… నల్లగొండ జిల్లా కు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ ఎస్, బీజేపీ ప‌ని చేస్తున్నాయ‌ని.. వారి ఆట‌లు సాగ‌నివ్వ‌బోమ‌ని నిప్పులు చెరిగారు.  ప్ర‌ధాని మోడీ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.

ఉప్పు, పప్పు చివరకు పాలు, పెరుగుపై జీఎస్టీ వేశారని మండిపడ్డారు. మోడీ ఇచ్చిన హామీ ప్రకారం 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సిందన్నారు. మోడీ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో 50 లక్షలు రావాలని గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది అరాచక పాలన అని మండిపడ్డారు. టీఆర్ ఎస్‌కు ఉరి వేసినా తప్పు లేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Tags: revanth reddyTelanganaTRS
Previous Post

చరణ్ కొత్త సినిమా.. క్రేజీ రూమర్

Next Post

టాలీవుడ్ లో కన్నీరు !!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

టాలీవుడ్ లో కన్నీరు !!

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra