• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

NA bureau by NA bureau
March 21, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
revanth

revanth

0
SHARES
158
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. రాజకీయంగా ఉన్న వైరుధ్యాలు వారిని కలిపే అవకాశమే లేదు. అయినప్పటికీ వారిద్దరి నోటి నుంచి ఒకే రోజు ఒకేలాంటి మాటలు రావటం ఆసక్తికరమని చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో జరిగిన ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు కేసీఆర్ సర్కారు మీద తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పేషీ చుట్టూ ఈ లీకేజీల వ్యవహారం ఉందన్న మాటను ఇరువురు నేతలు నోటి నుంచి వచ్చింది. దీనిపై తాజాగా సిట్ ఇరువురికి నోటీసులు పంపింది.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటీసులు ఇస్తే భయపడతామా? అని పేర్కొన్న ఇద్దరు.. సిట్ కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వద్ద ఉన్న ఆధారాల్ని ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సిట్.. సీఎం జేబు సంస్థగా మారిందన్న ఈ ఇద్దరు.. కావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జిను ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తే తమ దగ్గర ఉన్న ఆధారాల్ని ఇస్తామని పేర్కొనటం గమనార్హం.

నోటీసుల పేరుతో విపక్షాల నోరు మూత పడేలా చేద్దామనుకున్నారా? అలాంటిదేమీ కుదరదని తేల్చేని బండి మాటలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రేవంత్ సైతం ఇదే తరహాలో రియాక్టు కావటం గమనార్హం.  ప్రతిపక్షాలపై దాడులు.. నిషేధాల పేరుతో నోరు నొక్కేస్తున్నట్లుగా మండిపడుతున్నారు. ఇరువురు సిట్ నోటీసుల్ని పట్టించుకోమని తేల్చేయటంతో ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ఇరువురు ముఖ్యనేతలు సిట్ నోటీసులపై ఒకేస్థాయిలో.. ఒకేలాంటి వ్యాఖ్యల్ని సంధించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ నోటీసుల పర్యవసానం ఏ రీతిలో ఉండనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags: banjdi sanjayBJPbrsCongressKCRrevanth reddy
Previous Post

కేసీఆర్ ధీమా వెనుక

Next Post

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post
ys jagan

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra