• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నారాయణపై లుకౌట్…హైకోర్టు సంచలన ఆదేశాలు

admin by admin
September 20, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
285
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు అమరావతిపై విషయం చిమ్మడమే లక్ష్యంగా జగన్ ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతికి సంబంధించి కీలక పాత్ర పోషించిన టీడీపీ నేతలపై కూడా జగన్ కక్షగట్టారు. ఈ నేపథ్యంలోనే అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్‌, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ పురపాలక శాఖా మంత్రి పొంగూరి నారాయణపై గతంలో కేసులు నమోదయ్యాయి.

అయితే, సత్యమేవ జయతే అన్న రీతిలో ఆలస్యమయినప్పటికీ ఈ కేసులనుండి నారాయణకు ఒక్కొక్కటిగా ఉపశమనం లభిస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఇటీవల నారాయణకు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు…అమెరికాలో వైద్య చికిత్స చేయించుకునేందుకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చింది. ట్రీట్ మెంట్ కోసం నారాయణ అమెరికా వెళ్లి వ‌చ్చేందుకు హైకోర్టు 3 నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించింది.

కానీ, నారాయణ అమెరికాకు వెళ్లేందుకు గతంలో సీఐడీ ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు అడ్డంకిగా మారాయి. దీంతో నారాయణకు ముందస్తు బెయిల్ లభించినా, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద క్లియరెన్స్ పొందేందుకు లుకౌట్ నోటీసులు ప్రతిబంధకంగా మారాయి. దీంతో, నారాయణ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై లుకౌట్ నోటీసుల అంశాన్ని సమీక్షించాలని కోరారు.

ఈ నేపథ్యంలో నారాయణ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపి కీలక ఆదేశాలిచ్చింది. నారాయణపై జారీ అయిన లుకౌట్ నోటీసులను ఎత్తివేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 22 నాటికి అమెరికా నుంచి నారాయణ తిరిగి రావాలని స్పష్టం చేసింది.

Tags: AP High courtex minister narayanalook out noticeponguri narayanarelief to narayana
Previous Post

ఆ దమ్ముందా? జగన్ కు చంద్రబాబు సవాల్

Next Post

తొలిసారి జైల్లో అడుగు పెట్టా:  చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

తొలిసారి జైల్లో అడుగు పెట్టా:  చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra