పుష్ప రెవెల్యూషన్ రష్మిక అభిమానులను సంతృప్తి పరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
వారి కోసమే కొన్ని ప్రత్యేక ఫొటోషూట్లు ప్లాన్డ్ గా తీస్తోంది
ఇటీవల తన అందాలకు మెరుగు పెట్టేందుకు రష్మిక దినచర్యలో కిక్‌బాక్సింగ్, స్కిప్పింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్, స్పిన్నింగ్, యోగా మరియు బ్రిస్క్ వాకింగ్ కూడా చేరాయట.
ఆమె ఇటీవల అభిమానులను మరింత సంతోషపరచడానికి చేసిన ప్రయత్నంలో వెలువడిన ఫొటోలు ఒకసారి చూస్తారా?
“మన జీవితంలో క్రమశిక్షణను తీసుకురావడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం” అని రష్మిక ఫిక్స్ అయ్యింది.
రష్మిక ప్రస్తుతం గుడ్‌బై తదుపరి షెడ్యూల్ కోసం రిషికేశ్ లో చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు నీనా గుప్తా కూడా నటించారు.
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నులో కూడా కనిపిస్తుంది.
ఎలాగూ పుష్ప: ది రూల్ లో కూడా రష్మికనే చెప్పేదేముంది.