తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రణ్ వీర్ పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోలు చాలామందికి షాకిచ్చాయి. ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా రణ్ వీర్ ఫొటోలకు పోజులివ్వడం సంచలనం రేపింది.పేపర్ మ్యాగజైన్ అనే మీడియా సంస్థ కోసం రణ్ వీర్ ఈ న్యూడ్ ఫొటో షూట్ చేశాడట. అయితే, మరీ అభ్యంతరక రీతిలో రణ్ వీర్ ఫొటోలుండడంతో ఈ స్టార్ హీరోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా రణవీర్ సింగ్ పై ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చర్యల ద్వారా మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా రణ్ వీర్ వ్యవహరించాడని, వారి మనోభావాలను దెబ్బతీశాడని ముంబై చెంబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రణవీర్ పై చర్యలు తీసుకోవాలని, ఐటీ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఆ ప్రతినిధి కోరారు.
రణవీర్ సింగ్ పై ఫిర్యాదు అందిందని, అయితే తాము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణ జరుపుతున్నామని అన్నారు. మరి, ఈ వ్యవహారంపై రణ్ వీర్, అతడి అర్ధాంగి దీపికా పదుకొణెల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.