• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వివేకా మర్డర్ కేసు…రంగన్న చెప్పిన పేర్లివే?

ఏడుగురు అనుమానితుల విచారణ...వేగం పెంచిన సీబీఐ

NA bureau by NA bureau
July 27, 2021
in Andhra, Politics, Top Stories
0
వివేకా హత్య…జగన్ పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
0
SHARES
613
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీలో కీలక ఘట్టం మొదలైన సంగతి తెలిసిందే. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. 4 రోజుల క్రితం జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ కు రంగన్న ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పింది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన ముగ్గురి పేర్లను జడ్జికి రంగన్న చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రోజు వచ్చిన నాలుగో వ్యక్తి పొడవుగా ఉన్నారని, ఆయనను గతంలో తాను చూడలేదని రంగన్న పేర్కొనడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా రంగన్న వాంగ్మూలం ప్రకారం వివేకా కేసు విచారణను సీబీఐ బృందం వేగవంతం చేసిందని తెలుస్తోంది. వాంగ్మూలంలో రంగన్న వెల్లడించిన పేర్లపై సీబీఐ అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. పులివెందులలో ఏడుగురు అనుమానితులను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్‌రెడ్డి, డాక్టర్ మధు, కిశోర్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నాని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సీబీఐ విచారణాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో రంగన్న వాంగ్మూలం ప్రకారం దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది. మరోవైపు, వివేకా హత్యకేసులొ విచారణ పేరుతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని సునీల్ కుటుంబంతో పాటు మరో ముగ్గురు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటీషనర్ల ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు తెలిపారు. కౌంటర్ వేసేందుకు గడువు కోరడంతో ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా పడింది.

Tags: AP CM YS Jagancbi enquirykey statementranganna revealed 3 namesviveka murder casewatchmen rangannays vivekananda reddy
Previous Post

అలా చేసే దమ్ముందా మోదీ? మాజీ సీఎం సిద్ధరామయ్య సవాల్

Next Post

మాన్సాస్ ఎపిసోడ్.. ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Related Posts

ఆలీకి కీల‌క ప‌ద‌వి.. జ‌గ‌న్ హామీ?
Andhra

స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?

May 18, 2022
కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
Movies

కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?

May 18, 2022
తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
Andhra

తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది

May 18, 2022
‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
Movies

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

May 18, 2022
చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
Andhra

చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?

May 18, 2022
తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
Politics

ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?

May 18, 2022
Load More
Next Post
  రాజుగారికి మ‌ళ్లీ అవ‌మానం.. ఈసారి ఏకంగా ట్ర‌స్ట్‌లోనే!

మాన్సాస్ ఎపిసోడ్.. ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో యాంటీ బీజేపీ స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • తన వయసును విమర్శించే వారికి చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
  • బాలయ్యతో చీకటి గదిలో చితక్కొట్టుడేనంటోన్న ఆస్ట్రేలియా మోడల్
  • డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…జగన్ పంతం నెగ్గలేదు
  • జ‌గ‌నన్న లాయ‌ర్ జాక్ పాట్ కొట్టాడుగా !
  • స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !
  • WETA-‘వేటా మేరీల్యాండ్’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`
  • MAYA BAZAR-బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన `మాయా బ‌జార్‌-2022′
  • ఇంకో ఏడాది మీరు భరించాల్సిందే – షాకిచ్చిన జగన్
  • పెద్దల సభకు వెళ్లేంత పెద్ద బీసీలు ఏపీలో లేరా జగన్?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds