వైసీపీ నేతలు తాము ఏం చేసినా అడిగేవాళ్లు లేరు.
ఒకవేళ అడిగితే కేసులు పెట్టి లోపలేసేద్దాం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు
కొత్తలో కొంతకాలం వారు అనుకున్నది జరిగింది
కానీ వారు పంచిన డబ్బుల కంటే పెట్టిన కష్టాలు, పెంచిన ఛార్జీలు ఎక్కువని అభివృద్ధి శూన్యమని అర్థమయ్యాక వ్యతిరేకతను ఎలా పోగొట్టుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్న పరిస్థితి.
అభివృద్ధి చేయకపోతే పోయారు… కానీ కొండలు గుట్టలు అడవులు మొత్తం తవ్వేస్తున్నారు.
ఇటీవల ఇది పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీ (Ramarao on Duty) సినిమాలో వైసీపీకి రవితేజ గట్టి పంచ్ వేశాడు.
విచిత్రం ఏంటంటే… వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పు చేసినందుకు తమను జనం అంటున్నారని తెలుసుకోకుండా సిగ్గులేకుండా సినిమా వాళ్లకు మేమంటే పడదు అని చెప్పుకుంటోంది.
ఆ డైలాగ్ వింటే వైసీపీ వాళ్లు తప్పు చేసిన తమను ఏమీ అనకూడదు మేము తప్పులు చేసినా అది రైటే అనే ఫీలింగులో ఉంటారని అర్థమవుతుంది. కింద రవితేజ పేల్చిన డైలాగ్ వినండి.
ఎంటి ఇది మా YSCRP మీద ఎందుకు ఈ సినిమా వాలకి అంత కక్ష సాధింపు ????????????#RamaRaoOnDuty pic.twitter.com/ccXKr7Chuc
— Sandhya Reddy YSCRP ???????? (@SandhyaSamayam) July 28, 2022