నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాదు నగరంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్ స్పీచ్ ఇందులో బాగా హైలెట్ ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.
నందమూరి తారక రామారావుతో తన ముఖ పరిచయం, ఎన్టీఆర్ శైలి గురించి రాంచరణ్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ వంటి మహానుబావుడు తెలుగు పరిశ్రమను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిన మహానుబావుడు. అతిథిగా వెళ్లి చిన్న పిల్లాడైన నాకు కూడా ఆయన తన చేతులతో వడ్డించి గౌరవించిన గొప్ప మనసున్న మనిషి అని రాంచరణ్ వ్యాఖ్యానించారు.
రాంచరణ్…… మా చంద్రబాబు నాయిడు గారు…. Wow 👌👌👌👌👌👌 pic.twitter.com/UAVt8tcmHz
— యువతరమే యువగళమై (@GopiKrishnaBa15) May 21, 2023
నందమూరి సినీ & రాజకీయ వంశానికి మూలపురుషుడు మా పెద్దాయన నందమూరి తారకరామారావు గారి వందేళ్ల పండగకి వచ్చినందుకు Thanks @AlwaysRamCharan గారు.
మా చంద్రబాబు నాయుడు గారు – రాంచరణ్ 💛💛#NTRCentenaryCelebrations#100YearsOfNTR pic.twitter.com/DMDgeU6qBB
— Chandu (@YOLO_Beliver) May 20, 2023