మనుషులంతా ఒకటే గాని సెలబ్రిటీలతో సమానం అయితే కాదు అనుకోవాల్సి వస్తుంది
సామాన్యుల పుట్టినరోజుకి, సెలబ్రిటీ పుట్టిన రోజుకు తెడా గెస్టులే.
తాజాగా గత రాత్రి అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకకు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని హాజరయ్యారు.
రకుల్ కటౌట్ బాడీకాన్ దుస్తులు సమ్మోహనంగా ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడే జాకీ భగ్నాని.
పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే రకుల్ జాకీ జంట అందరినీ ఆకర్షించింది.
ఈ సందర్భంగా రకుల్ స్మోకింగ్ హాట్ మిడ్డీ డ్రెస్‌ని ఎంచుకుంది.
ఆమె డ్రెస్ స్ట్రాపీ హాల్టర్ నెక్లైన్తో పాటు ఎద పైన కీహోల్ కటౌట్,
కాళ్లను పట్టుకునే థై హై స్లిట్ డ్రెస్ ఆమెలోని క్వీన్ ని ప్రేక్షకులకు మరోసారి చూపించింది.
రకుల్ గ్లామరస్ లుక్ అందరినీ కట్టిపడేసింది.