• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రకుల్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్

admin by admin
June 29, 2021
in Movies
0
0
SHARES
225
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగులో సినిమాలు తగ్గాయి కానీ.. బాలీవుడ్లో మాత్రం రకుల్ ప్రీత్‌కు అవకాశాలకు లోటు లేదు. అక్కడ క్రేజీ ప్రాజెక్టులతో ఆమె దూసుకెళ్తోంది. జాన్ అబ్రహాం సరసన ‘ఎటాక్’.. అమితాబ్ బచ్చన్-అజయ్ దేవగణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మే డే’అజయ్ దేవగణ్-సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘థ్యాంక్ గాడ్’ లాంటి భారీ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఆమె లిస్టులోకి మరో పెద్ద సినిమా వచ్చి చేరింది.

ఆమె అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించబోతోంది. ఇటీవలే అక్షయ్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘రాక్షసన్’ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్షయ్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయనే లీడ్ రోల్ చేయబోతున్నాడు. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తొస్తున్నాయి. అక్షయ్‌తో ‘బెల్‌బాటమ్’ సినిమా తీసిన రెంజిత్ తివారి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నాడు.

తమిళంలో విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా రామ్ కుమార్ రూపొందించిన ‘రాక్షసన్’ 2018లో విడుదలై భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించిన హవీష్ హిందీలోనూ తమ సంస్థలోనే రీమేక్ చేయాలనుకున్నాడు కానీ.. కరోనా కారణంగా కుదరక అక్షయ్ కుమార్‌కు రీమేక్ హక్కులు ఇచ్చేశాడు.

శరవేగంగా సినిమాలు చేసుకుపోయే అక్షయ్ కుమార్‌కు ఈ రీమేక్ మూవీని లాగించేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. రకుల్ విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించబోతుండటం ఆమెకిదే తొలిసారి. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా హవా సాగించిన రకుల్‌కు.. గత కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావట్లేదు. తెలుగులో ప్రస్తుతం క్రిష్-వైష్ణవ్ తేజ్ కలయికలో నటించిన చిత్రంలో కథానాయికగా చేసింది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘అయలాన్’లో ఆమె హీరోయిన్‌గా చేస్తోంది.

Tags: another crazy projectbollywoodhero akshay kumarheroine rakul preeth singhrakshasan remakeTollywood
Previous Post

ఆర్ఆర్ఆర్: రాం, భీంలను ఇలా వాడేసిన సైబరాబాద్ పోలీసులు

Next Post

రఘురామ అరెస్టు…ఏపీ డీజీపీకి ఎన్ హెచ్చార్సీ తాజా వార్నింగ్

Related Posts

Movies

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

March 27, 2023
Trending

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

March 26, 2023
Movies

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

March 26, 2023
manchu family
Movies

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

March 25, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
Load More
Next Post

రఘురామ అరెస్టు...ఏపీ డీజీపీకి ఎన్ హెచ్చార్సీ తాజా వార్నింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra