ఉప్పొంగే ఎద అందాల‌తో ఊపిరి ఆపేసిన ర‌కుల్‌!

రకుల్ ప్రీత్ సింగ్ .. సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ మతి పోగొట్టే ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్న రకుల్ .. అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా అటు అభిమానులకు, ఇటు నెటిజన్లకు కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ను అందిస్తోంది. తాజాగా మరోసారి తన సొగసులతో మంటలు రేపే ప్రయత్నం చేసింది. లెహంగా చోళీ ధరించిన … Continue reading ఉప్పొంగే ఎద అందాల‌తో ఊపిరి ఆపేసిన ర‌కుల్‌!