![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh14-595x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh13-825x1024.jpg)
రకుల్ ప్రీత్ సింగ్ .. సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ మతి పోగొట్టే ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్న రకుల్ .. అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా అటు అభిమానులకు, ఇటు నెటిజన్లకు కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ను అందిస్తోంది.
తాజాగా మరోసారి తన సొగసులతో మంటలు రేపే ప్రయత్నం చేసింది. లెహంగా చోళీ ధరించిన రకుల్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరియు బ్యాంగిల్స్ వేసుకుని లూజ్ హెయిర్ లో కిల్లింగ్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఓవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉప్పొంగే ఎద అందాలు, మరోవైపు జీరో సైజు నడుముతో ఊపిరి ఆపేసే ప్రయత్నం చేసింది.
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh15-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh10-565x1024.jpg)
రకుల్ తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ ఫోటోషూట్ పై ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ `ఫైర్` అంటూ కామెంట్ చేయడం విశేషం. కాగా, కెరీర్ విషయానికి వస్తే రకుల్ ప్రస్తుతం తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
రీసెంట్గా ఈ అమ్మడు `డాక్టర్ జీ` మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా రకుల్ `థ్యాంక్ గాడ్` మూవీతో వచ్చింది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో హీరోలుగా నటించారు. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక తెలుగులో రకుల్ కనిపించి చాలా కాలమే అయింది.
ఆమె నుంచి చివరగా వచ్చిన చిత్రం `కొండ పొలం`. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆమె కనిపించలేదు. రకుల్ చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్టు కూడా లేదు. కానీ, బాలీవుడ్ లో మాత్రం `ఛత్రివాలి`, `మేరి పత్ని కా రీమేక్` చిత్రాలు చేస్తోంది. అలాగే కోలీవుడ్ లో శంకర్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఇండియన్ 2` నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని చిత్రాలు కూడా ఆమె లిస్ట్‌లో ఉన్నాయని అంటున్నారు.
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh4-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh3-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh2-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh-517x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh12-626x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh11.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh9-773x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh8-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh7-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh6-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh5-819x1024.jpg)
![Rakul preeth singh](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/Rakulpreeth-singh1-473x1024.jpg)
![NehaShetty](https://namasteandhra.com/wp-content/uploads/2022/10/NehaShetty7-576x1024.jpg)