• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అడ్డంగా ఇరుక్కున్న లావ‌ణ్య.. రాజ్ తరుణ్ సేఫ్ అయిన‌ట్లేనా?

admin by admin
July 8, 2024
in Movies
0
0
SHARES
197
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, అతని ప్రేయసి లావణ్యల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజ్‌ తరుణ్ ప్రేమ పేరుతో తనను అన్ని ర‌కాలుగా వాడుకుని ఇప్పుడు వ‌దిలేశాడంటూ లావణ్య హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాము ప్రేమ‌లో ఉన్నామ‌ని.. ఒకే ఇంట్లో స‌హ‌జీవ‌నం చేశామ‌ని.. గుడిలో అన్ అఫీషియ‌ల్‌గా పెళ్లి కూడా చేసుకున్నామ‌ని లావ‌ణ్య పేర్కొంది. అయితే తిరగబడరా సామీ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ త‌రుణ్ త‌న‌ను వ‌దిలేశాడంటూ లావ‌ణ్య‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

అలాగే రాజ్ త‌రుణ్ కు దూరంగా ఉండ‌మ‌ని మాల్వి మ‌రియు ఆమె బ్ర‌ద‌ర్ త‌న‌ను బెదిరించార‌ని కూడా లావ‌ణ్య ఆరోప‌ణ‌లు చేసింది. అయితే హీరో రాజ్ తరుణ్ వెర్షన్ మాత్రం మరో విధంగా ఉంది. లావణ్యతో ప్రేమలో పడడం, సహజీవనం చేయడం నిజమే అని ఒప్పుకున్న రాజ్ తరుణ్.. 2017 లోనే ఆమెతో రిలేషన్ కట్ చేసినట్టు వెల్లడించాడు. లావ‌ణ్య‌తో విడిపోవ‌డానికి కార‌ణం మాల్వి కాద‌ని స్ప‌ష్టం చేశాడు. లావ‌ణ్య డ్రగ్స్ కు మరియు చెడు స్నేహాలకు అలవాటు పడటం వల్లే ఆమెకు దూరం అయ్యానంటూ రాజ్ తరుణ్ పేర్కొన్నాడు. డ‌బ్బుల కోస‌మే ఆమె ఇదంతా చేస్తుంద‌ని అంటున్నాడు.

ఈ క్ర‌మంలోనే రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య ఒక‌రి గురించి ఒక‌రు ఎన్నో సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌ట‌య‌పెట్టుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు అనేక ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. రాజ్ త‌రుణ్ లేకుండా నేను బ‌త‌క‌లేన‌ని లావ‌ణ్య అంటుంటే.. ఆమెతో తాను ఉండ‌లేన‌ని, ఏదైనా లీగ‌ల్ గానే తేల్చుకుంటాన‌ని రాజ్ త‌రుణ్ చెబుతున్నారు. మ‌రోవైపు వీరి కేసులో విచార‌ణ చేప‌ట్టిన నార్సింగి పోలీసులు.. రెండు రోజుల క్రితం రాజ్ త‌రుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకు నోటీసులు పంపించారు.

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరారు. అయితే లావ‌ణ్య మాత్రం ఇంతవ‌ర‌కు ఆ నోటీసులకు స్పందించలేద‌ట‌. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు మ‌రోసారి ఆధారాలు ఏవని అడుగగా.. వాటిని చూపించడంలో లావణ్య ఫెయిల్ అయిందట. దాంతో లావ‌ణ్య అడ్డంగా ఇరుక్కుంద‌ని.. రాజ్ త‌రుణ్ సేఫ్ అయిన‌ట్లే అని, అత‌నికి క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

Tags: Actor Raj TarunHyderabadLatest newsLavanyaNoticepoliceRaj TarunRaj Tarun - Lavanya IssueTelugu NewsTollywood
Previous Post

ఏపీ మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు.. నెలకు రూ.1500 పొందాలంటే ఇవి రెడీ చేస్కోండి!

Next Post

ముఠామేస్త్రి చంద్రబాబు..వైరల్

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post

ముఠామేస్త్రి చంద్రబాబు..వైరల్

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra