• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాధ స్టెప్పులకు చిరంజీవి ఫిదా..వైరల్

admin by admin
November 23, 2022
in Movies
0
0
SHARES
228
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అలనాటి అందాల తార, టాలీవుడ్ సీనియర్ నటి రాధ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. డస్కీ బ్యూటీగా పేరున్న రాధ..80వ దశకంలో కుర్రకారును ఉర్రూతలూగించింది. అలనాటి అందాల తారలలో అద్భుతమైన డాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాధ ఒకరు. ఇక టాలీవుడ్ కి బ్రేక్ డాన్సులు పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి సరసన రాధ స్టెప్పులసిందంటే ఆ పాట సూపర్ హిట్టు.

చిరు-రాధ కలిసి డాన్స్ చేశారంటే ఈడు-జోడు-స్పీడు-జోడీ అదిరిపోతుందని అంతా అనుకునేవారు. అందుకే చిరు, రాధల కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు ఇప్పటికీ కుర్రకారును, మెగా అభిమానులను ఓ ఊపు ఊపేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత రాధా మరోసారి స్టెప్పులేసి అదరగొట్టారు. ఇక, తన సహనటి స్టెప్పులను చూసిన చిరంజీవి ఆమె డాన్స్ కు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే రాధ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

80వ దశకానికి చెందిన దక్షిణాది సినీ తారలందరూ ముంబైలో గెట్ టుగెదర్ పార్టీ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, వెంకటేష్, రాధ వంటి సీనియర్ తారలు హాజరయ్యారు. ఈ క్రమంలోని తన ఫేవరెట్ బాలీవుడ్ పాటకు రాధా స్టెప్పులు వేసి ఇరగదీశారు. దీంతో రాధ డాన్స్ ఇప్పటికీ చెక్కుచెదరలేదని చిరంజీవి క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు. వావ్..అంటూ చిరు కూడా చిన్నగా స్టెప్పులు వేస్తూ రాధను పొగడ్తలతో ముంచేశారు. రాధను చిరు హగ్ చేసుకొని మరీ అభినందించారు.

దీంతో తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాధ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.

Throwback to the 80’s reunion.

Felt so happy to dance to the steps to one of my favourite songs. More than that I loved the support & love
my dear colleagues Chiranjeevi, Venkatesh , Jackie Shroff, Poonam Dhillion, Swapna , Saritha akka & all others have showered on me 🥰🥰 pic.twitter.com/6e5ZbikEfN

— Radha Nair (@ActressRadha) November 22, 2022

Tags: 80's reunionchiranjeeviget to getherradharadha's danceviral
Previous Post

కమ్మ నేతలంటే జగన్ కు అలుసు…వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కామెంట్స్

Next Post

ఆస్పత్రిలో మహేందర్ రెడ్డి…ఐటి అధికారులపై మల్లారెడ్డి ఫైర్

Related Posts

pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
Movies

రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ

March 24, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
Load More
Next Post

ఆస్పత్రిలో మహేందర్ రెడ్డి...ఐటి అధికారులపై మల్లారెడ్డి ఫైర్

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra