బాలీవుడ్.. టాలీవుడ్ లతో పాటు ప్రముఖులకు డిజైనర్ గా వ్యవహరించే ఆమె.. దేశంలోనే టాప్ 30 డిజైనర్లలో ఒకరిగా అభివర్ణిస్తారు. తల్లితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 86లో నివసించే ఆమె.. 2013లో బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ప్రత్యూష గరిమెళ్ల గార్మెంట్స్ పేరుతో బొటిక్ ను ప్రారంభించారు. మహారాష్ట్ర క్యాడర్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జీవీ క్రిష్ణారావు ముగ్గురు పిల్లల్లో ప్రత్యూష చిన్న కుమార్తెగా చెబుతారు. ఆయన విజయవాడలో ఉంటున్నారు. ప్రత్యూష తన తల్లితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు.
శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు బొటిక్ కు వెళుతూ.. నైట్ తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్తానని.. శనివారం తిరిగి వస్తానని తండ్రికి.. తల్లికి చెప్పారు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకోలేదు. అయితే.. అప్పుడప్పుడు స్నేహితుల ఇళ్లకు వెళ్లే అలవాటు ఉండటంతో వారు అనుమానించలేదు. అయితే.. శనివారం కూడా ఆమె నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవటంతో ఆమె స్నేహితులకు.. తెలిసిన వారికి ఫోన్ చేశారు. అయితే.. తమ ఇంటికి ప్రత్యూష రాలేదని చెప్పటంతో ఆమె బొటిక్ వద్దకు వెళ్లారు.
అయితే.. ఆమె శుక్రవారం నుంచి బొటిక్ లోనే ఉన్నట్లు సెక్యురిటీ ఉద్యోగి చెప్పటంతో.. అందులోకి వెళ్లారు. కాలింగ్ బెల్ ఎంత కొట్టినా తలుపు తీయకపోవటంతో.. అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లారు. బాత్రూం తలుపులు కూడా వేసి ఉండటంతో దాన్ని పగులగొట్టారు. లోపల కుర్చీలో ప్రత్యూష చనిపోయి ఉండటం.. ఆమె చేతిలో సూసైడ్ లెటర్ ఉండటంతో షాక్ తిన్నారు.
కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని నిప్పులపై మండించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. బాత్రూంకు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ వద్ద గాలి పోకుండా ఉండేలా అట్టలు అడ్డుగా పెట్టేశారు. దీంతో.. కార్బన్ మోనాక్సైడ్ పొగను పీల్చటం ద్వారా ప్రాణాలు విడిచినట్లుగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం బయటకు రాలేదు. ఆమె చేతిలో ఉన్న సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో తన చేతి రాతతో చివరి సందేశాన్ని రాసినట్లుగా గుర్తించారు.
‘రోజూ ఏడుస్తూ కూర్చోలేను. ఇంకా ఎంతకాలం తల్లిదండ్రులపై ఆధారపడాలి? నేను కోరుకున్న ప్రపంచం ఇది కాదు. నేను అనుకున్న అందమైన ప్రపంచం కనిపించటం లేదు’’ అని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా ప్రత్యూష ముభావంగా ఉంటుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. దేశంలోనే టాప్ 30 డిజైనర్లలో ఒకరు.. ఒంటరితనం.. ఒత్తిడి.. నిరాశతో ఆత్మహత్య చేసుకోవటం జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే.. ఆమె మరణాన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేసి.. సెక్యురిటీ గార్డును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.