• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత లాగే మరో టాలీవుడ్ నటికి అరుదైన వ్యాధి

admin by admin
December 1, 2022
in Uncategorized
0
0
SHARES
145
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర లేదు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ పంజాబీ కుడి పేరు.. రాజకీయాలకు సంబంధించిన వార్తలలో మాత్రం మార్మోగిపోతోంది. అయితే, పూనమ్ కౌర్ అనారోగ్య కారణాలతోనే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోందని తెలుస్తోంది. అంతేకాదు, ఫైబ్రోమయాల్జియా అనే ఒక అరుదైన వ్యాధితో పూనమ్ బాధపడుతోందని తెలుస్తోంది.

తీవ్ర అలసటకు గురవడం, మానసిక స్థితిలో మార్పులు, కండరాల నొప్పి, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న పూనమ్ చికిత్స చేయించుకుంటోందట. అయితే, ఆ చికిత్సతో ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తాజాగా కేరళలోని ఆయుర్వేద చికిత్సాలయంలో చికిత్స తీసుకోవడానికి వెళ్లినట్లు పూనమ్ తెలిపింది.

ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటున్నానని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వ్యాయామాలు, టాకింగ్ థెరపీ కూడా చేస్తున్నానని పూనమ్ చెప్పుకొచ్చింది. ఈ చికిత్స ద్వారా త్వరలోనే తాను కోలుకుంటాననే నమ్మకం కలిగిందని పూనమ్ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో చికిత్స తీసుకున్న సమంత అదే చికిత్సను మన దేశంలో కూ కూడా కొనసాగిస్తోంది.

అయితే, కేరళలో ఆయుర్వేద వైద్యంతో ఆ వ్యాధి నయమవుతుందని తెలిసిన సమంత కేరళ వెళ్లినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా సామ్ ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందని, త్వరలోనే కోలుకుంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది.

Tags: Fibromyalgiakerala treatmentPoonam kaurrare diceasesamantha
Previous Post

పేకాడుతూ పట్టుబడ్డ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే

Next Post

షర్మిలను హైలైట్ చేసిన నేషనల్ మీడియా

Related Posts

Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Uncategorized

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

January 21, 2023
Uncategorized

గుంటూరు మృతుల కుటుంబాలకు 10,00,000( పది లక్షల రూపాయలు) ఆర్ధిక సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ!

January 21, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

పవన్ పై మోడీకి చాడీలు

January 17, 2023
Top Stories

యువతిని 12 కి.మీ ఈడ్చుకెళ్లారు…ఘోర ప్రమాదం

January 2, 2023
Load More
Next Post

షర్మిలను హైలైట్ చేసిన నేషనల్ మీడియా

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra