మొదటి సినిమా టైటిల్ తో వచ్చిన సినిమానే పూనమ్ బజ్వా మొదటి సినిమా.
హరి దర్శకత్వం వహించిన ‘రూస్టర్’ చిత్రంతో పూనమ్ బజ్వా తమిళ రంగ ప్రవేశం కూడా చేసింది.
ఆమె బొద్దు అందం అభిమానులను కట్టిపడేసింది.
అందాల ఆరబోతకు పెద్దగా అభ్యంతరం చెప్పదు.
అందుకే హిట్లు పడకపోయినా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో అవకాశాలు వచ్చాయి.
అవకాశాలు తగ్గిపోవడంతో హాఫ్ డ్రెస్సుల్లో సెక్సీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఊపేస్తుందీ పిల్ల.
పిల్లంటే పిల్ల కాదు…. 36 ఏళ్ల అమ్మాయి.
ఇక ఇలా అయితే కాదని… ఒక పర్పుల్ చొక్కాను ఒక చిన్న ముడివేసి ఎదను దాచినట్టే దాచి క్లీవేజోపాఖ్యానం చేస్తోంది.
లోదుస్తులు కూడా ధరించకుండా అందాలను వదులుగా వదిలేసింది.
ఇక ఆ నాభి అందాలు కవ్వింతలు పెడుతున్నాయంటే నమ్మండి.
ఇలా వదిలిందో లేదో ఫొటో వైరలైపోయింది.