• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు కోసం కొలంబస్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం!

admin by admin
October 25, 2023
in Andhra, Around The World, Trending
0
0
SHARES
90
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అన్యాయంగా అక్రమంగా అ ప్రజాస్వామ్యంగా అరెస్టు కాబడి గత 44 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకులైన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో వెంటనే విడుదల కావాలని మరియు తిరిగి ప్రజాక్షేత్రంలో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కాంక్షిస్తూ అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో కొలంబస్ పట్టణంలో గల స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు గారి గోత్రనామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడమైంది.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు మరియు తెలుగేతర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొని చంద్రబాబు నాయుడు గారి కోసం భక్తిశ్రద్ధలతో మనసారా ప్రార్థించారు.

గత 45 సంవత్సరాలుగా ప్రతి క్షణం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు గారు కోసం ఈనాడు ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగువారు ఆయన రాక కోసం ఎంతో ఆశగా ప్రతిరోజు ఎదురుచూస్తూనే ఉన్నారు.

అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం చరిత్రలో ఒక చీకటి ఘట్టం. గత 45 రోజులుగా ప్రపంచమంతా ఏదో ఒక చోట ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆయన తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ న్యాయస్థానంలో సత్వర న్యాయం జరగాలని కోరుతున్నారు.

Tags: cbnpooja in clumbus
Previous Post

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్

Next Post

మన్నించండి..తొలి సభలో భువనేశ్వరి ఎమోషనల్

Related Posts

Trending

వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?

December 9, 2023
Around The World

‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

December 9, 2023
tdp flag
Andhra

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ

December 8, 2023
women voters in ap
Andhra

ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!

December 8, 2023
butchaiah chowdary
Andhra

టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!

December 8, 2023
potato means ulligadda jagan
Andhra

పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్

December 8, 2023
Load More
Next Post

మన్నించండి..తొలి సభలో భువనేశ్వరి ఎమోషనల్

Latest News

  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7
  • ఎమ్మెల్యే గారూ.. మీరు చేసిన‌ప‌నికి ఆ మాత్రం తిట్టిపోయారా?!
  • న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra