• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పొంగులేటి బ‌చ్చా: మంత్రి పువ్వాడ కామెంట్స్‌

admin by admin
May 23, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
81
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతోంది. తాజా గా మాజీ ఎంపీ, ఇటీవ‌ల బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ వేటు ప‌డ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని అని వ్యాఖ్యానించారు. పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. “పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్‌ విలువ తెలుస్తుంది“ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని అన్నారు. పిట్టల దొర లాగా. పొంగులేటి ఫ్రస్టేషన్‌లో ఉన్నాడ‌ని అజ‌య్ వ్యాఖ్యానించారు. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడని, అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదని చెప్పుకొచ్చారు. ఖమ్మం లో తనపై బచ్చాగాడిని ఎవ‌డినైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడని, ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.

పొంగులేటి సీఎం సీటు కోసం ఆశ‌లు పెట్టుకున్నాడ‌ని, సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలని అజ‌య్ కుమార్ ఎద్దేవా చేశారు. వందల కోట్లు దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా బిడ్డా అని అన్నారు. “ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు. డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం“ అని మంత్రి నిప్పులు చెరిగారు.

“ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుషులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?“ అని అజ‌య్ స‌వాల్ రువ్వారు. ఎంపీగా ఖమ్మం ప్రాంతానికి పొంగులేటి చేసిన మేలేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రతి ఎన్నికల‌లోనూ పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచార‌ని విమ‌ర్శించారు. కాగా, ఇటీవ‌ల పొంగులేటి మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్ పై తాను పోటీ చేయ‌న‌ని, అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ వివాదం ముసురుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags: brsponguletipuvvada
Previous Post

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

Next Post

‘ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర’ కన్నుమూత

Related Posts

Around The World

‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

December 9, 2023
tdp flag
Andhra

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ

December 8, 2023
women voters in ap
Andhra

ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!

December 8, 2023
butchaiah chowdary
Andhra

టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!

December 8, 2023
potato means ulligadda jagan
Andhra

పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్

December 8, 2023
meftol
Trending

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

December 8, 2023
Load More
Next Post

‘ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర’ కన్నుమూత

Latest News

  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7
  • ఎమ్మెల్యే గారూ.. మీరు చేసిన‌ప‌నికి ఆ మాత్రం తిట్టిపోయారా?!
  • న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!
  • అలా చేస్తే సీఎం అవుతా..కార్యకర్తలకు పవన్ పిలుపు
  • మాట నిలబెట్టుకున్న రేవంత్…తొలి సంతకం ఆ ఫైల్ పైనే
  • ప్ర‌జా భ‌వ‌న్‌ గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌.. ఏం జ‌రుగుతోందంటే!
  • ఎన్టీఆర్ విగ్ర‌హం ధ్వంసం.. నారా లోకేష్ సంచ‌ల‌న శ‌ప‌థం

Most Read

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra