ఇదే సమయంలో ‘నరేన్ కొడాలి’ వర్గానికి సన్నిహితుల వద్దనుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఎన్నిక చాల తేలిక విషయమని మిగతా వారిని తప్పించటం ఎలాగో తమ అధిష్టానానికి తెలుసునని, ఎంత సమయం పడుతుందనేది చెప్పలేకపోయినా జరుగబోయేది ఇదేనని చెప్తున్నారు. పైగా ‘నరేన్ ‘అధిష్టానానికి అత్యంత ప్రీతి పాత్రుడైనందున వారు చేసే ప్రతి ప్రయత్నం చివరకు ఆయనను గెలిపించడానికే అనుకుంటున్నారు. అదేసమయంలో ‘శ్రీనివాస గోగినేని’ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్నిక ఖాయం కనుక, అనుకోని పరిణామాలను ఎదుర్కుంటానికి సమాయత్తం కావలసిందేననీ భావిస్తున్నారు. ఇదంతా గమనిస్తూ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్నవారు జరుగబోయే ఎలక్షన్స్ తరువాత ‘తానా’ సంస్థ భవిష్యత్ గతీ గమనాలు తీవ్రంగా మారిపోయే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
ఇక సరిగ్గా ప్రజాస్వామ్యయుతంగా ‘తానా’ ఎలక్షన్స్ జరిగితే,అనేక పదవులు రంగంలో ఉన్నందున ఎన్నికల హడావుడి అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించడం ఖాయం. ఎగ్జిక్యూటీవ్ కమిటీలో 12 జాతీయ స్థాయి, 18 రీజినల్ స్థాయి, తానా ఫౌండేషన్ లో 7, బోర్డులో 3 కలిపి మొత్తం 40 స్థానాలకు పోటీ ఉంటే జరిగే కోలాహలం అంతా ఇంతా గాకుండా పోటీదారుల మద్దతు దారులు, పరిచయస్తులు ఉన్న అమెరికా 50 రాష్ట్రాల్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనీసం రెండు నెలలపాటు ఏంతో హడావిడి, ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చు. అనేక స్థాయిల్లో పైరవీలు, ప్రలోభాలు, ఆవేశకావేశాలు, బుజ్జగింపులతో సందడి వాతావరణం నెలకొనటం ఖాయం.
‘తానా’ నాయకత్వం లోను, ముఖ్య కార్యక్రమాల్లోనూ, తెలుగు వారి సంఖ్యలోనూ, చిత్ర విచిత్ర రాజకీయ చరిత్రతోనూ ప్రఖ్యాతి గాంచిన ‘టెక్సాస్’ రాష్ట్రములోని పరిస్థితిని పరిశీలిస్తే క్రింది విషయాలు అర్ధమౌతున్నాయి.ఈ ప్రదేశం నుంచి ‘రీజినల్’ స్థాయి పొజిషన్ నుంచి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్’ పోసిషన్ వరకు ఉన్న అన్నిపదవులకు ఒకేసారి పోటీీ చేయగలిగినంత మందికి అర్హత ఉంది. కొత్త ఔత్సహికుల్లో దినేష్ త్రిపురనేని’,’కుమార్ నందిగం’, ‘రత్న ప్రసాద్ గుమ్మడి’, ‘శ్రీనివాస్ కొమ్మినేని’, ‘కల్పనా నూకవరపు’, సురేంద్ర వీరమాసునేనిి’, ‘సతీష్ కొమ్మన’, ‘శ్యామ్ యలమంచిలి’ తదితరులతో పాటు ఇప్పటికె కొన్ని పదవులు నిర్వహించియున్న ‘శ్రీకాంత్ పోలవరపు’, ‘సాంబా దొడ్డ’, ‘లోకేష్ నాయుడు కొణిదెల’, ‘మురళి తాళ్లూరి’, ‘అనిల్ వీరపనేని’, ‘వినోద్ ఉప్పు’ తదితరులు తగిన అవకాశం కొరకు ప్రయత్నించవచ్చు. అంతేగాక అత్యంత కీలకమైన పొజిషన్ల కొరకై ‘మురళి వెన్నం’, ‘చలపతి కొండ్రకుంట’, ‘Drప్రసాద్ నల్లూరి’, ‘మంజు కన్నెగంటి’, ‘రాజేష్ అడుసుమిల్లి’, ‘నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి’ తదితరులు పోటీ చేసే అర్హత కలిగి, పరిస్థితుల్ని తీవ్రంగా గమనిస్తున్నట్లు ఊహాగానం.ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొనే ఆలోచన లేనప్పటికీ, ఈ ఎలక్షన్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే గలిగిన వారిలో గత అధ్యక్షులైన ‘రాజేంద్ర ప్రసాద్ సూదనగుంట’, ‘మల్లికార్జునరావు చలసాని’, ‘ప్రభాకర్ కాకరాల’, ‘పద్మశ్రీ ముత్యాల’, ‘ప్రసాద్ తోటకూర’ లతో పాటు ‘రామ్ యలమంచిలి’, ‘కేసి చేకూరి’, ‘సుగన్ చాగర్లమూడి’ తదితరులున్నారు. వీరేకాక ఇంకా బయటపడని, దృష్టిలోకి రాని అనేకమంది త్వరలో వెలుగులోకి వస్తారని తెలుస్తోంది. వెరసి ‘టెక్సాస్’ రాష్ట్రం ఒక్కటే మినీ జాతీయ ‘తానా’ ఎలక్షన్ స్థాయి లో రకరకాల పరిణామాలతో ఆశ్చర్యపరచ వచ్చునని తెలుస్తోంది
ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగాా ఎలక్షన్లు జరిగి అనుభవమున్న నాయకులు ఔత్సాహిక కొత్త తరంతో కలిసి కార్యవర్గాల్లోకి వస్తే సరికొత్త ‘తానా’ను చూడాలని ఉవ్విల్లూరుతున్న ‘తానా’ అభిమానులకు, తెలుగు ప్రజలకు పండగే.