స్టార్ గా ఎదిగి దాదాపు అందరి పెద్ద హీరోలతో చేసిన కాజల్ కళ ఇండస్ట్రీలో తగ్గిపోయింది.
ఇటీవల వచ్చిన సినిమాలు డిజాస్టర్లు కావడంతో పాప క్యాల్షీట్లు ఖాళీగా ఉన్నాయి.
పెళ్లంటే కొందరికి శాపమే
సరేలే పెళ్లి చేసుకుంటే మాత్రం కాజల్ మీద మనలాంటి అభిమానులకు అయితే మోజు తగ్గదుగా
తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్సులో కనిపించి తన చిరునవ్వులతో గుండెను మీటి పోయింది ఫిగరు