• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఒక్క పాట‌తో హైప్ వ‌చ్చేసిందే..

NA bureau by NA bureau
March 6, 2023
in Movies, Top Stories, Trending
0
Naga Shaurya

Naga Shaurya

0
SHARES
801
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా Phalana Abbayi Phalana Ammayi కొత్త సినిమాను అనౌన్స్ చేసి కొన్నేళ్ల‌వుతోంది. అవ‌స‌రాల తొలి రెండు చిత్రాల్లోనూ నాగ‌శౌర్యే హీరోగా న‌టించ‌గా.. అవి రెండూ మంచి ఫ‌లితాన్నందుకున్నాయి. వీరి క‌ల‌యిక‌లో మూడో సినిమా ఫ‌లానా అబ్బాయి ఫ‌లానామా అమ్మాయి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బాగా ఆల‌స్యం అయింది.

ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. సినిమాలు స‌రిగా ఆడ‌ని డ‌ల్ సీజ‌న్లో, మార్చి 17న‌ రిలీజ్‌కు స‌న్నాహాలు చేయ‌డంతో ముందు ఏమంత బ‌జ్ క‌నిపించ‌లేదు. ఈ సినిమా టీజ‌ర్ బాగానే అనిపించినా స‌రే.. సినిమా గురించి సోష‌ల్ మీడియాలో  పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. కానీ ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి నుంచి తొలి పాట రిలీజ్ చేశాక క‌థ మారిపోయింది.

క‌నుల చాటు మేఘ‌మా.. అంటూ సాగే ఆహ్లాద‌క‌ర‌మైన పాట‌ను అద్భుతంగా కంపోజ్ చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి మాలిక్. తొలి సినిమా ఐతే ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌తి చిత్రంలోనూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే వ‌స్తున్న క‌ళ్యాణి.. అవ‌స‌రాల సినిమాల్లో మ‌రింత ప్ర‌త్యేక‌మైన పాటలే ఇస్తాడు. ఆ ఒర‌వడిని కొన‌సాగిస్తూ.. ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి కోసం మెస్మ‌రైజింగ్ మెలోడీ అందించాడు. డైలాగ్ రైట‌ర్ ల‌క్ష్మీభూపాల ఈ పాట‌కు సాహిత్యం స‌మ‌కూర్చ‌డం విశేషం.

హిందీ గ‌జ‌ల్స్ త‌ర‌హాలో సాగిన ఈ పాట‌ను అబ్బాస్ జోషి చాలా హృద్యంగా ఆల‌పించాడు. ఈ పాట విడుద‌ల‌వ‌గానే ఇన్‌స్టంట్ హిట్ట‌యింది. సినిమా ఎంత ఆహ్లాదంగా ఉండ‌బోతోందో ఈ పాట సంకేతాలు ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ పాటపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. సినిమా కోసం జ‌నాలు ఎదురు చూసేలా చేస్తోంది. రిలీజ్ లోపు ఇలాంటి ఇంకో రెండు పాట‌లు లాంచ్ అయితే హైప్ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Tags: Naga ShauryaPhalana Abbayi Phalana AmmayiTollywoodఅవ‌స‌రాల శ్రీనివాస్
Previous Post

ఏమి వీడియోరా సామీ… గూస్ బంప్సే !

Next Post

దమ్ముంటే అక్కడ పోటీ చేయి జగన్:లోకేష్

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

దమ్ముంటే అక్కడ పోటీ చేయి జగన్:లోకేష్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra