వినోదం అంటే ప్రజలకు క్రేజు.
దానికోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి ఇష్టపడతారు.
సినిమా వీలున్నవాడు డబ్బులున్నా లేకున్నా చూస్తాడు.
సినిమా చూడమని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు.
ఏపీలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సమస్యలు తీర్చకుండా… ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి పనికిమాలిన సినిమా టిక్కెట్ల విషయాన్ని ప్రభుత్వం పెద్దది చేస్తోంది.
జగన్ యొక్క మనస్తత్వమే దీనికంతటికీ కారణం. 2003 కి ముందు ఒక్క వ్యాపారమూ లేని జగన్ సడెన్ గా 2009 నాటికి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యాడో జనం అందరికీ తెలిసిన కథే.
అసలు సమస్య వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతున్న జగన్ పై విమర్శలు వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా రేట్లు ప్రజల కోసం తగ్గిస్తున్నానని చెప్పిన జగన్ కి చురక అంటిస్తూ భారతి సిమెంట్ గురించి ట్రోల్స్ పెరుగుతున్నాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన పోస్టు ఇక్కడ చూడొచ్చు.
– థియేటర్ కట్టే స్థలం వాళ్లు మార్కెట్ ధరల్లో కొంటారు.
భారతి సిమెంట్ ఫ్యాక్టరీ స్థలం మార్కెట్ ధరలో కొన్నావా?
===
– థియేటర్ పెట్టుబడి వాళ్ల సొంతానిదో, అప్పు చేసో పెడతారు.
మరి భారతి సిమెంట్ పెట్టుబడి ఎలా వచ్చింది? జనం ఆస్తిని కొందరికి దోచిపెట్టి. ఆ పాపాల చిట్టా కేసుల రూపంలో ఇంకా సాగుతోంది.
===
– థియేటర్లో సినిమా ప్రింట్ కొనుక్కుంటారు
భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపు రాయి? ప్రభుత్వ కేటాయింపు
===
– థియేటర్ నీటి సరఫరా ఇతరత్రా? వాళ్ల సొంత ఖర్చు..
భారతి సిమెంట్ నీటి సరఫరా? రైతుల వాటా కొట్టి ప్రభుత్వం ద్వారా కేటాయింపు.
===
వాళ్లు అన్నీ మార్కెట్ రేటుకి కొనుక్కుoటూ.. వ్యాపారం చేస్తారు
నీ భారతి సిమెంట్ పెట్టుబడి నుంచి నడిపేవరకూ అంతా ప్రభుత్వ సాయం తీసుకుంటూ..నడిచే వ్యాపారం.
నియంత్రించాల్సింది వాళ్ల టికెట్ రేట్లా,
నీ సిమెంట్ రేట్లా..?జర చెప్పు రెడ్డీ తెలియక అడుగుతున్నాను.
ఇదే కాదు భారతి సిమెంట్ గురించి నెట్లో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ప్రజలు జగన్ నిర్ణయాన్ని తూర్పారపడుతున్నారు. అయినా జగన్ సర్కారు దులుపేసుకుని పోతోంది. చూడాలి ఏం జరుగుతుందో.
సార్ @ysjagan నేను చాలా పేదవాడిని. నాకు కనీసం ఇల్లు కూడా లేదు. దయచేసి తక్కువ ధర కనీసం 30 కి భారతి సిమెంట్ ఇప్పించండి.
అలాగే ఒక్కో సిమెంట్ బస్తా 40 కి ఇస్తే ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉంటుంది ఏం అంటారు..??— ఏర్రీపువ్వు జగన్ (@Erripuvvu_jagan) December 23, 2021
దోచిన అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి భారతి సిమెంట్ రేట్లు పెంచితే మాత్రం నాణ్యత
సొంత ఖర్చుతో నిర్మించిన సినిమా రేట్లు పెరిగితే మాత్రం అది పేదవాడికి భారం pic.twitter.com/BUQnKELIgT
— I Love India✌ (@Iloveindia_007) December 24, 2021
https://twitter.com/akkupaxi/status/1474033660961517570
https://twitter.com/Geetha_Happy/status/1474004000320077828
సినిమా టికెట్ రేటు తగ్గించిన @ysjagan మీరు సాక్షి పేపర్ ని 1 Rupee కి భారతి సిమెంట్ ని 20 రూపాయలకి తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎంతయినా మీరు గొప్ప మనసున్న మహాను బావులు. పేదల కష్టాలు తెలిసినోళ్లు , ఈ పని కూడా చేయండి సారూ.@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
— Mekala Satheesh Reddy (@JspSatheesh) December 25, 2021
ఆత్మాభిమానం కలిగిన తెలుగు ప్రజలందరూ AP ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగడాన్ని బహిష్కరించండి ????
ఆత్మాభిమానం కలిగిన తెలుగు ప్రజలందరూ
3 నెలలకోసారి రేట్లు పెంచే RTC బస్సులను బహిష్కరించండి ????ఆత్మాభిమానం కలిగిన తెలుగు ప్రజలందరూ రూ.200 పెరిగిన భారతి సిమెంట్ వాడటాన్ని బహిష్కరించండి ???? https://t.co/HXvVFpYqf7
— GKT (@Hope4rtheBest) December 23, 2021
ఒక సిమెంట్ బస్తా కి
ముడి సరుకు + labor + పవర్ =150/-
మీరెందుకు 430/- కి అమ్ముతున్నారు?
పేదోడు ఇల్లెలా కట్టుకోవాలి జగన్ ?
భారతి లాభాల్లో ఉండాలి
బాకీ సబ్ నష్టాల్లో ఉండాలి
అంటే ఎలా @ysjagan ?— Sreedhar Adabala (@SreedharAdabala) December 23, 2021
ఇంతకీ #పోలవరం ఎపుడు పూర్తి చేస్తారు అనిల్ అన్న ..#రాయలసీమ ఎత్తిపోతుల ఎంతవరకు వచ్చింది ??
మనలో మాట ..చీప్ లిక్కర్ 10 రూపాయలది 250 అమ్ముతున్నారు ,దాన్ని తగ్గించమని డిమాండ్ .#ఇసుక రేట్లు తగ్గించమని డిమాండ్ .#భారతి సిమెంట్ ధరలు ఒక 30 రూపాయలు తగ్గించమని డిమాండ్ pic.twitter.com/Hv6eJwSSQM
— Durga Jagadish Nakkanaboina (@NDurgaJagadish) December 24, 2021
Mi jagan ni భారతి సిమెంట్ 20 rupes evvamanu pic.twitter.com/7DP1BwfdNM
— Nazeer (@nazeer133200) December 24, 2021
1st class – ₹15
2nd class – ₹10
3rd class – ₹5ఈ టికెట్స్ రేట్స్ కారణంగా అమలాపురం లో గణపతి థియేటర్ 22.12.2021 నుండి మూసియేయడం జరుగుతుంది గమనించగలరు #Tollywood #Exhibitor pic.twitter.com/hyE1Dj00Tc
— Gopal Karneedi (@gopal_karneedi) December 25, 2021