ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటపుడు దాని మంచి చెడుల గురించే కాదు ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఇంపార్టెంట్.
రాజశేఖరరెడ్డి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే తన వాళ్లకు స్వలాభం కలిగినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు.
తాను లాభపడేవాడే గాని కక్షపూరితంగా ఎవరినీ నష్టపరచలేదు. అందరికీ అందరిలో అభిమానం పొందాడు.
కానీ ఆయన లక్షణాలున్నాయని జనం నెత్తిన పెట్టుకుంటే మొత్తం రివర్సయ్యి తండ్రిని కూడా తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఏపీలో.
ఏపీలో కరెంటు, బస్సు, దేవుడి గుడిలో అర్చన టిక్కెటు రేటు నుంచి పెట్రోలు డీజిలు వరకు అన్నీ పెంచేసి ప్రజల కోసం ప్రజలకు అవసరం లేని సినిమా టిక్కెట్ రేట్లు మాత్రం తగ్గిస్తానని మొండికి పోయాడు.
ఎవరో కోర్టుకు పోతే హైకోర్టు ఇదేం పిచ్చి నిర్ణయం అంటూ కొట్టేసింది. అంతే జగనన్నకు చిరాకొచ్చింది. వెంటనే ప్రజలకు అత్యవసం అయినట్టు దీనిపై అప్పీలుకు పోయింది.
దీని గురించి ఒక మీడియా సంస్థ ట్వీట్ వేస్తే… దానికి వచ్చిన రిప్లైలు చూస్తే జగన్ నిర్ణయాలు జనంలో ఎలా అభాసు పాలవుతున్నాయో అర్థమవుతుంది.
సామాన్య పెజలు అంటే ఎంత ప్రేమ రా జగనా నీకు.. నీ ప్రేమ తగలెయ్య. ఈ తగ్గించేది ఏదో ఆ పెట్రోలు వాటిపై తగ్గించి నీ పేమ ని సూపించొచ్చు కదా..! ఎలాగో మీ పే టి యం గాళ్ళు అంతా పైరసీ బ్యాచ్ నే కదా. మా తహత్ కి తగ్గట్టు కొనుకుంటాం టికెట్లు ఇష్టం ఉంటే లేకపోతే లేదు. ముందు మిగతా రేట్లు చూడరా ము..
— Twiitter Pitta (@BaluDhoniPspk) December 14, 2021
https://twitter.com/kota_sreeni/status/1470781858342486031