• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పెద‌కాపు డేరింగ్ డెసిష‌న్‌

admin by admin
September 25, 2023
in Movies
0
0
SHARES
158
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొత్త సినిమాల‌కు రిలీజ్ కంటే ఒక‌టి రెండు రోజులు ముందే పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేయ‌డం ఈ మ‌ధ్య ఆన‌వాయితీగా మారింది. సామ‌జ‌వ‌రగ‌మ‌న‌, బేబి లాంటి సినిమాలు ఈ అవ‌కాశాన్ని బాగా ఉప‌యోగించుకున్నాయి. ప్రిమియ‌ర్స్ ద్వారా వాటికి మంచి టాక్ వ‌చ్చి సినిమాలు అనుకున్న దానికంటే పెద్ద విజ‌యం సాధించాయి. ఐతే రంగ‌బ‌లి, హిడింబ‌ లాంటి కొన్ని సినిమాల‌కు మాత్రం నెగెటివ్ టాక్ రావ‌డం మైన‌స్ అయింది కూడా. అంటే ప్రిమియ‌ర్స్ అనేది రెండు వైపులా ప‌దును ఉన్న క‌త్తి అన్న‌మాట‌.
ఇది మేలు చేయొచ్చు. చేటు చేయొచ్చు. ఈ నేప‌థ్యంలో పెద‌కాపు సినిమా టీం డేరింగ్ డెసిష‌న్ తీసుకుంది.

ఈ సినిమాకు రిలీజ్ ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి. పెద‌కాపు ఈ నెల 29న రిలీజ‌వుతుండ‌గా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ హైద‌రాబాద్‌లో ఒక షోకు బుకింగ్స్ కూడా మొద‌లైపోయాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని షోలు యాడ్ చేయ‌బోతున్నారు. 28న స్కంద‌, చంద్ర‌ముఖి-2 మంచి అంచ‌నాల‌తో రిలీజ‌వుతున్నాయి.

ఆ రోజు ఫోక‌స్ అంతా ఆ చిత్రాల మీదే ఉంటుంది. అయినా స‌రే పెద‌కాపు ప్రిమియ‌ర్స్ వేయ‌డానికి మేక‌ర్స్ రెడీ అయ్యారు. విరాట్అనే కొత్త హీరో న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల రూపొందించాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ బ‌లంగా బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రంలో అత‌ను ఓ కీల‌క పాత్ర కూడా చేశాడు. అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మంచి బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆడుగ‌ళం న‌రేన్ ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Tags: daring decisionmoviepedakapu
Previous Post

బాబుకు మద్దతుగా డెట్రాయిట్ ఎన్నారైలు రిలే నిరాహార దీక్ష!

Next Post

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

Related Posts

kantara movie collections
Movies

ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో

November 29, 2023
Movies

మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్

November 28, 2023
Movies

యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే

November 27, 2023
Movies

పెళ్లిపై తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ రియాక్షన్ ఇదే

November 27, 2023
Movies

కీర్తి సురేష్ ..అక్క

November 25, 2023

వేళ్లన్నీ రవితేజ వైపే..

November 23, 2023
Load More
Next Post

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

Latest News

  • నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు
  • జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్
  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra