• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ చేతికి రెండో ఉంగరం.. కొత్త రింగ్ స్పెషల్ ఏమంటే?

పవన్ వేలికున్న నాగ అంగుళీకంపై టాలీవుడ్ లో చర్చ

NA bureau by NA bureau
April 6, 2021
in Movies, Trending
0
పవన్ చేతికి రెండో ఉంగరం.. కొత్త రింగ్ స్పెషల్ ఏమంటే?
0
SHARES
124
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ జనసేన పార్టీ అధ్యక్షులు.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లలో ఇదొకటి. ఆకాశమంత ఇమేజ్ ఉన్న ఆయనపై.. విమర్శల్ని ఎక్కు పెట్టే వారు తక్కువ లేదు. టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోలు ఎంతమంది ఉన్నా.. మిగిలిన వారికి భిన్నంగా.. ప్రత్యేకంగా ఉంటారు పవన్ కల్యాణ్. సాయం కోసం ఎవరైనా వచ్చినంతనే వారికి తన దగ్గర లేకున్నా.. ఎవరికైనా చెప్పి మరీ సాయం అందించే లక్షణం పవన్ సొంతం.

అంతేకాదు..పరిశ్రమలో ఎవరికైనా ఎలాంటి వ్యక్తిగత కష్టం వచ్చినట్లు తెలిసినంతనే తనకు తానుగా స్పందించే గుణం ఆయనలో ఎక్కువనే చెబుతారు.ఇదే ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా మార్చింది. ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసింది. అయితే.. పవన్ ఎంత పెద్ద హీరో అయినా.. ఆయన వస్త్రధారణ సాదాసీదాగా ఉంటుంది. నిజానికి ఆయన చేతికి ఖరీదైన వాచ్ కానీ.. చేతికి బంగారు ఉంగరాలుకానీ పెట్టుకోవటం కనిపించరు. కానీ.. నాలుగైదేళ్ల క్రితం ఒక బంగారు ఉంగరాన్ని ఆయన పెట్టుకున్నారు.

కట్ చేస్తే.. తాజాగా ఆయన చేతికి రెండో ఉంగరం రావటం ఆసక్తికరంగా మారింది. సాదాసీదాగా ఉండే పవన్ చేతికి వచ్చినరెండో ఉంగరం పలువురిని ఆకర్షిస్తోంది.వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ నేపథ్యంలో ఆయన చేతి మీదకు కెమేరాలు వెళ్లటంతో.. పవన్ చేతికి ఉన్న రెండో ఉంగరం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ బంగారు ఉంగరం.. పడగవిప్పిన నాగుపామును పోలి ఉండటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఈ తరహా బంగారు ఉంగరాల్ని అయితే.. ఏదైనా దోషం ఉంటేనో.. మరింకేదైనా ప్రత్యేక కారణం ఉంటేనే ధరిస్తారని చెబుతారు.

అయితే.. తాజాగా ఆయననటిస్తున్న హరిహర వీరమల్లుచిత్రంలో భాగంగా ధరించినట్లు చెబుతున్నారు. తాజా ఫంక్షన్లో పవన్ మెడలో ఉన్న తాయిత్తు కూడా ఉండటం కనిపించింది. సినిమాలో పాత్ర కోసం పెట్టుకొని ఉంటారని.. నచ్చి అలా వేలికి ఉంచేసుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు. అదేమీ కాదని.. ఆయన నమ్మిన పండితుల సూచన మేరకు ఈ ఉంగరం పెట్టుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెప్పటం గమనార్హం.

Tags: naga anguleekampawan kalyanpawan wearing new ringvakeelsaab
Previous Post

అఫిషియల్ : ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్- రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Next Post

వీర సైనికులకు.. కులాల పరంగా రేటు కట్టావా జగన్ ?

Related Posts

మోడీని సుప్రీం..  జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి
Around The World

మోడీని సుప్రీం.. జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి

April 22, 2021
covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి
Andhra

covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి

April 22, 2021
Jagan
Andhra

జగన్ బెయిల్ రద్దు కేసులో లేటెస్ట్ అప్ డేట్

April 22, 2021
Nidhi Agarwal
Gallery

క్లీవేజ్ పాప క్లీన్ షో …చూస్తే మతి పోవాల్సిందే

April 22, 2021
ఆశిష్ ఏచూరి
Around The World

covid: అనూహ్య మైన విషాదం… షాకింగ్

April 22, 2021
ఉన్నవాటికి దిక్కులేదు!
Andhra

ఉన్నవాటికి దిక్కులేదు!

April 22, 2021
Load More
Next Post
లాక్ డౌన్ పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

వీర సైనికులకు.. కులాల పరంగా రేటు కట్టావా జగన్ ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జనానికి వ్యాక్సిన్ వేయడం భారమా జగన్?
  • ఆన్ లైన్‌లో ఆక్సిజన్ సిలిండర్లు…ఇళ్లలోనే ఆక్సిజన్ పెట్టుకోవడం ఇలా
  • మోడీని సుప్రీం.. జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి
  • covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి
  • covid: ఏపీలో అరాచకాలు… మీరసలు నమ్మలేరు!!
  • జగన్ బెయిల్ రద్దు కేసులో లేటెస్ట్ అప్ డేట్
  • క్లీవేజ్ పాప క్లీన్ షో …చూస్తే మతి పోవాల్సిందే
  • covid: యశోదలో కేసీఆర్ ను టెస్టు చేసిన డాక్టర్ ఏమన్నారు?
  • covid: అనూహ్య మైన విషాదం… షాకింగ్
  • covid: కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన కేటీఆర్
  • secret: చంద్రబాబు ఎందుకు అలసిపోడు?
  • ఉన్నవాటికి దిక్కులేదు!
  • Covid: దుమ్ము రేపుతున్న కేసీఆర్ పాత వీడియో !!
  • ‘తానా’ ఎన్నికలలో ఛాలెంజ్ ఫేస్, క్లైమాక్స్ ఎటు మలుపు తిరుగుతుందో?
  • కుప్ప కూలిన ఆరోగ్య వ్యవస్థ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds