• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గాడ్ ఫాదర్ … ఫ్యాన్స్ కు పవన్ షాక్?

admin by admin
October 4, 2022
in Movies, Trending
0
0
SHARES
109
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజాల కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్ . అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఆ ట్రైలర్, సాంగ్స్ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. చిరుతో పాటు నయనతార, సత్యదేవ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే, రేపు చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా తాజాగా ఓ పుకారు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఒక గెస్ట్ రోల్ చేశారని, ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని బయట పెట్టలేదని తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’లో హీరో టోవినో థామస్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించారని పుకార్లు వినిపిస్తున్నాయి. పెద్దాయన అసలు రాజకీయ వారసుడు ఇతనే అంటూ అమెరికా నుంచి వచ్చిన టోవినో థామస్ అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు.

అందుకే ఈ పాత్రలో పవన్ నటించారని, గాడ్ ఫాదర్ లో పవన్ స్పీచ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. ‘‘ఇదంతా నా అన్నయ్య చెప్తేనే చేశాను…అన్న లేనిదే నేను లేను’’ అని పవన్ చెప్పే డైలాగ్ థియేటర్లో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని ఒక పుకారు వినిపిస్తోంది. మలయాళంలో ఆ పాత్ర నిడివి 30 నిమిషాల వరకు ఉండగా దాన్ని పవన్ కోసం 20 నిమిషాలకు కుదించారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో పవన్ నటిస్తున్నట్టుగా అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, గాడ్ ఫాదర్ షూటింగ్ సమయంలో మాత్రం సెట్స్ లో ఉన్న చిరంజీవితో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఈ పుకార్లకు ఊతమిస్తోంది. చేతిలో ఉన్న సినిమాలపరంగా, రాజకీయాలపరంగా పవన్ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఆ షూటింగ్ సెట్ కి పవన్ ఊరికే రాలేదని, ఈ చిత్రంలో నటించేందుకు వచ్చారని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. మరి ఈ సినిమాలో పవన్ నటించారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడక తప్పదు. కాగా, తాజాగా విడుదలై గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

Tags: chiranjeevigodfather movieguest rolepawan kalyansurprise
Previous Post

టీడీపీ నేతలకు కేసీఆర్ స్కెచ్..ఉండవల్లితో భేటీ?

Next Post

గోబ్యాక్..రైతుల పాదయాత్రకు అడ్డంకి

Related Posts

pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
viveka murder case
Trending

ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌

March 20, 2023
Load More
Next Post

గోబ్యాక్..రైతుల పాదయాత్రకు అడ్డంకి

Latest News

  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra