ఆంధ్ర అట్టుడుకుతోంది.
కోనసీమ జిల్లాగా ఏర్పాటుచేసిన కొత్త జిల్లాకు తాజాగా ప్రభుత్వం పేరు మార్చింది.
అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు పెట్టడంతో అల్లుర్లు మొదలయ్యాయి.
నిరసనలతో మొదలైన అల్లర్లు ఈరోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
వాహనాలు, ఇల్లు, వ్యాపార సంస్థలను తగలబెట్టారు నిరసనకారులు.
పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ కనిపెట్టకలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉండగా దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ తీవ్రంగా స్పందించారు.
ఆయన ఏమన్నారో కింద చూడండి.
‘• అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.
• ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
• బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
• అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైంది. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు.
• ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
• బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాను.
• వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి.
కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఆందోళనలు..
అమలాపురంలో పోలీసుల లాఠీచార్జి..
అదుపు తప్పిన ఆందోళనకారులు..????????????చూస్తోంటే ఇది జఫ్ఫాల స్క్రిప్టెడ్ ఆందోళనలాగే ఉంది..
ఒకతను పోలీసుల వెనుక ఉండి మరీ..
ఆందోళనకారులకు ఎలా డైరక్షన్స్ ఇస్తున్నాడో చూడండి..????????????#APinPsychoHands #JaganCops pic.twitter.com/9Vj6njGzQ9— Balaji Gupta (@BalajiGupta) May 24, 2022
ఈ దమన కాండకు కారకులెవరు…
ఈ ఆందోళనల ద్వారా చలి కాగుతున్నదేవరు…
పచ్చటి కోనసీమ జిల్లాకు కులచిచ్చు, మత చిచ్చు రేపిందెవరు…
ఉద్రిక్తలు జరుతాయి అని తెలిసి కూడా పోలీసు వ్యవస్థ నిద్రాణ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది… pic.twitter.com/EwykO1PH2f— Rambabu pasumarthi (@pasumarthi66) May 24, 2022
144 సెక్షన్ బేఖాతరు, వేలాదిమంది కోనసీమ పరిరక్షణ సమితి యువకులు అమలాపురం చేరిక.
కలక్టరేట్ ముట్టడికి సిద్ధం అయిన కోనసీమ జిల్లా మద్దతు దారులు.
పోలీసుల బందోబస్తు విఫలం, ఒక్కసారిగా జరిగిన ఘటనకు అయోమయంలో పోలీసులు.
జై కోనసీమ నినాదాలతో మారుమ్రోగుతున్న అమలాపురం పట్టణం.#konaseema pic.twitter.com/dnqHrim2nU
— ᛕꪖꪀꪖꪶꪖ (@Ramaraj_Kanala) May 24, 2022
ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో చిచ్చు పెట్టాడు @ysjagan
జిల్లాల పేర్ల మార్పు అని.కులం, మతం, ఉన్మాదం, అరాచకం ఇవే రెడ్డి రాజకీయ ఆయుధాలు.
ఆ ఉచ్చు లో పడితే ఎక్కువ నష్టపోయే ది యువత.. pic.twitter.com/5DobtQv38G
— ᛕꪖꪀꪖꪶꪖ (@Ramaraj_Kanala) May 24, 2022
అల్లకల్లోలంగా మారుతున్న కోనసీమ ????
Few Scaring visuals from Konaseema DistrictGovt only responsible for this… l @ysjagan @YSJaganTrends pic.twitter.com/GWQGbDUayO
— ꧁☆☬SAMEER_SK☬ (@SK_SAMEER_JSP) May 24, 2022
కోనసీమ గొడవ మొదలు పెట్టిన వ్యక్తి ఇతను. 5 రోజుల క్రితమే డ్రామా మొదలై, ఈ రోజు పీక్స్ కి వెళ్ళింది. తాడేపల్లి లో వేసిన స్కెచ్. pic.twitter.com/sZxHUmvnfY
— Varun ఉవాచ (@VKsaysso) May 24, 2022
Prasanth kishore work start ayinattu vundhi ap lo ycp meedha vunna vyathirekatha ni divert cheseki pic.twitter.com/jVqZHGkHKs
— Naresh Thota (@T_Naresh_99) May 24, 2022