• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నిడదవోలు ఎమ్మెల్యేకి చుక్కలు చూపించారు

NA bureau by NA bureau
April 9, 2021
in Andhra, Movies
0
నిడదవోలు ఎమ్మెల్యేకి చుక్కలు చూపించారు
0
SHARES
348
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. థియేటర్‌లో తెరపై ఈ పేరు కనపడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కొందరు తెరకు హారతులు ఇచ్చేస్తారు. మరికొందరు విజిల్స్ వేస్తూ కాగితాలు విసిరేస్తారు. వేరకొరు సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నిస్తూంటారు. ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్  ఎక్కువగా బెనిఫిట్ షోలలోనే జరుగుతూంటాయి.

ఇలా పవన్ పేరు చూసి ఈలలు వేయడం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు సరైన సమాధానం చెప్పేందుకు ఏప్రిల్‌ 9న అంటే ఈ రోజు ఆయన ‘వకీల్‌సాబ్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.

బెనిపిట్ షోకే సూపర్ హిట్ రావటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ వార్తలన్నీ వింటున్న ఇప్పటికి సినిమా చూడని అభిమానులు ఈ రోజే ఎలాగైనా సినిమా చూసేయ్యాలని ఫిక్స్ అయ్యిపోతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ సినిమా బెనిఫిట్ షో వెయ్యాలంటూ…పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగటం వార్తల్లో నిలిచింది. అక్కడ జరిగిందేమిటంటే..వకీల్‌ సాబ్‌ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్‌ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేయలేదు.

దాంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశంతో అధికారులు బెనిఫిట్‌ షో వేయడంతో పవన్‌ అభిమానులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి బెనిఫిట్‌ షోకు పరుగులు తీశారు. ఇది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే… పవన్ ఇంట్రడక్షన్, ఇంట్రవెల్,  సెకండాఫ్ లో  ప్రకాశ్‌రాజ్‌,పవన్ కళ్యాణ్ మధ్య కోర్టు రూమ్‌లో జరిగే మాటల యుద్ధం చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఈలలు వేస్తున్నారు. ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి.   బోనీకపూర్‌ సమర్పణలో  దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్‌, అనన్య, అంజలి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషించారు.

#VakeelSaab సినిమా కి బెనిఫిట్ షోలు వెయ్యకుండా రాత్రికీ రాత్రికి ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ జీవోకి నిరసనగా నిడదవోలు వైసిపి ఎమ్మెల్యే ఇంటి ముందు #PawanKalyan గారి అభిమానులు నిరసన..#BlockBusterVakeelSaab pic.twitter.com/ixX7GnINc4

— Shruti_Kalyan (@Shruti_Kalyan) April 9, 2021

Tags: andhrapradeshnidadavolupawan fanspawan kalyanYSRCP
Previous Post

లావణ్యను ఇంత సెక్సీగా ఎపుడైనా చూశారా ?

Next Post

ఈ జబర్దస్త్ కమెడియన్ అతి మామూలుగా లేదుగా!

Related Posts

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
Andhra

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?

May 16, 2022
బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
టీడీపీలోకి ఆ మాజీ మంత్రి?..చంద్రబాబుతో భేటీ
Andhra

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

May 16, 2022
ప‌వ‌న్‌పై వైసీసీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ టార్గెట్ ?
Andhra

ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !

May 16, 2022
ఆ నేతలకు క్లాసు పీకిన చంద్రబాబు
Andhra

కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్

May 16, 2022
అల్లు అరవింద్ పై బాలయ్య షాకింగ్ కామెంట్లు
Movies

ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1

May 16, 2022
Load More
Next Post
ఈ జబర్దస్త్ కమెడియన్ అతి మామూలుగా లేదుగా!

ఈ జబర్దస్త్ కమెడియన్ అతి మామూలుగా లేదుగా!

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds