తాడిపత్రి పట్టణం రెండ్రోజులుగా తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. తాడిపత్రి ఘటన వీడియోలు చూసిన వారంతా ఇది ఆటవిక రాజ్యమా? 2020 ప్రజాస్వామ్యమా? అంటూ ఆశ్చర్యపోయారు. ఒక ఎమ్మెల్యే పోలీసులను వెంటబెట్టుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటిపైకి గొడ్డళ్లతో దాడికి వెళ్లినట్లు సీసీ ఫుటేజిలో కచ్చితమైన సాక్ష్యాలున్నాయని తెలుగుదేశం పార్టీ వాటిని విడుదల చేసింది. అవి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూశారు. అయితే దీని వెనుక ఒక కొత్త కోణం బయటపెట్టారు పరిటాల శ్రీరామ్.
ధర్మవరం ప్రాంతంలో జరిగిన గోల్డ్ మెడలిస్ట్ అయిన దళిత యువతి అత్యాచారం అనంతరం ఏపీ పోలీసులపై, ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. గత నెలరోజుల్లో ముగ్గురు మహిళలను సజీవ దహనం చేశారు. అయితే, ఇంతవరకు నిందితులను అరెస్ట చేయాలేదు. ధర్మవరం ఘటనతో ప్రభుత్వ పరువు పోయింది. ఈ నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయడానికి ఈ దాడి ప్లాన్ చేశారని తెలుగుదేశం నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
ఆడపిల్లలకు రక్షణ లేని రాజ్యమిది, ఆడపిల్లలకు న్యాయం అందని రాజ్యమిది అంటూ పరిటాల శ్రీరాం విమర్శలు చేశారు. ప్రభుత్వ చేతగానితనం కప్పిపుచ్చడానికి దీన్ని తెరపైకి తెచ్చారన్నారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. మీకు ఎలా బుద్ధిచెప్పాలో మాకు తెలుసు అంటూ పరిటాల హెచ్చరించారు. ప్రజలకు మీ యవ్వారాలు అర్థమైనాయి. మీకు ఎపుడు ఎలా బుద్ధిచెప్పాలో వారికి బాగా తెలుసు అని పరిటాల హెచ్చరించారు.