పరిటాల రవిని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు. వేల ఎకరాలు ప్రజలకు పంచిన కుటుంబం పరిటాల తాత వారిది. ఫ్యాక్షనిజం ముద్రతో పరిటాల కుటుంబం కమ్యూనిజం ముద్ర పోయింది. వాస్తవానికి స్థానిక ప్రజలకు పరిటాల కుటుంబం ఒక భరోసా, ఒక బతుకుగా ఉండేది.
పై ఫొటో గమనిస్తే అందులో పరిటాల రవి ఎన్టీఆర్ కు దేనిని బహుమతిగా ఇచ్చారో తెలుస్తుంది. పౌరుషానికి ప్రతీక అయిన ఓరుగల్లు కోటను ఎన్టీఆర్ కి పరిటాల రవి బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నారు.
చిత్రంలో పరిటాల సునీతను కూడా చూడొచ్చు. చూడ ముచ్చటయిన ఆ జంటను నరహంతక రాజకీయంతో నాశనం చేశారు.