• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టిక్ టాక్ మేడమ్ మళ్లీ గెలుస్తారా?

NA bureau by NA bureau
July 10, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
486
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అధికారంలో ఉన్నా లేకున్నా అదే ప‌నిగా అధినాయ‌క‌త్వాన్ని పొగిడే సంస్కృతి అంత మంచిది కాదు. ఒన్ మ్యాన్ షో చేసినంత మాత్రాన అన్నివేళ‌లా ఫ‌లితాలు రావు. ఎంత పెద్ద నాయ‌కుడికి అయినా కార్య‌క‌ర్త‌లే ముఖ్యం. వాళ్లే అవసరం కూడా ! వీలున్నంత  వ‌ర‌కూ కార్య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునే ప‌నిచేయాలి. కానీ   వైసీపీలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వేర్వేరుగా ఉంటున్నారు.

వలంటీర్లు అధికారుల‌పై అజ‌మాయిషీ చేస్తున్నారు అన్న‌ది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఇదే సంద‌ర్భంలో నిన్న‌టి ప్లీన‌రీ ముగింపులో   మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ‌వాణి మాట్లాడారు. య‌థావిధిగానే ప్ర‌తిపక్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఇంత‌కూ ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కురుపాం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితి ఏంటి ?

కొన్ని ప‌రిణామాల రీత్యా సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో డిప్యూటీ సీఎం  ప‌ద‌వి పీడిక రాజ‌న్న‌దొర‌ను వ‌రించింది. అదే సామాజిక‌వ‌ర్గంకు చెందిన ఆయ‌న‌కు ఆ వ‌రం ద‌క్కింది. వాస్త‌వానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌యిన పాముల పుష్ప శ్రీ‌వాణి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై ఎప్ప‌టిక‌ప్పుడు బ‌హిరంగ స‌వాలుకు సిద్ధ‌మేన‌ని అంటుంటారు.

కానీ ఆమె అక్క‌డ చేసిన అభివృద్ధి ఏమీ లేద‌న్న‌ది సొంత ఇంటి మ‌నుషులే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆమెపై  అవినీతి ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నా కూడా ఆమె కాదు అక్క‌డ ఆమె భ‌ర్త ప‌రిక్ష‌త్ రాజు అంతా తానై న‌డిపిస్తారు అన్న వాదన కూడా ఉంది.

మొద‌టి సారి ఎన్నికైన‌ప్పుడు ఆమె  ప్ర‌జ‌ల్లో  బాగానే ఉన్నారు. వారి గోడు వింటూ సోష‌ల్ మీడియాలో కూడా వాటి వివ‌రాలు పొందుప‌రిచేవారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆమె నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం మానుకున్నారు అన్న వాద‌న కూడా వినిపించింది. ఆ త‌రువాత  ప‌దవి పోయాక పూర్తిగా త‌న ఇంటికే ప‌రిమితం అయ్యారు అన్న విమర్శ కూడా ఉంది. దీంతో క్రియాశీలక కార్య‌క‌ర్త‌లు ఆమెకు దూరం అయ్యారు. ఇంటి పోరు నేప‌థ్యంలో ఆమె ఇప్పుడు అనేక స‌వాళ్లు చ‌వి చూస్తున్నారు.

Tags: kurupampamula pushpa srivaniSrikakulamYSRCP
Previous Post

కేసీఆర్ కు జ్వరం తెప్పించేలా ఉన్నాడే

Next Post

ప్రజలు తిరగబడితే పోలీసులు రక్షించలేరు !

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

ప్రజలు తిరగబడితే పోలీసులు రక్షించలేరు !

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra