చదువుల తల్లి బిడ్డలకు గౌరవం దక్కడం లేదు. శుభ్రమైన రుచికరమైన భోజనం వడ్డించడం IIIT బాధ్యత. కానీ పురుగులు పట్టిన భోజనం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి వైసీపీ కి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు దక్కడంతో అతను డబ్బులు మిగుల్చుకోవడం కోసం నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
మా ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ మూకుమ్మడిగా నిరసనకు దిగిన విద్యార్థులు.
ఒంగోలు IIIT లో విద్యార్థులకు పురుగులు పట్టిన భోజనం పెడుతున్నారని నిరసనకు దిగిన విద్యార్థులు pic.twitter.com/shqHM8yMDW
— I Love India✌ (@Iloveindia_007) March 21, 2021