• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇస్తే.. :  చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే

NA bureau by NA bureau
May 21, 2023
in Around The World, Movies, Politics, Top Stories, Trending
0
ntr birthday

ntr birthday

0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి వేడుక‌ల నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల్సి ఉంద‌ని.. ఇస్తే.. క‌నుక దేశానికి ఇచ్చిన‌ట్టేన‌ని.. దేశం త‌న‌ను తాను గౌర‌వించుకున్న‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని అన్నారు.

తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ శాశ్వతంగా ఉంటారని చంద్ర‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌ లోని  కైత్లాపూర్‌లో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో చంద్ర‌బాబు స‌హాప‌లువురు సినీరంగ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌కు దేశ, విదేశాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారని, ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్‌ అని తెలియజేశారు.

అవినీతి భ‌రించ‌లేక‌..

ఎన్టీఆర్ త‌న డిగ్రీ పూర్తికావ‌డంతోనే స‌బ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే, లంచాలు, అవినీతి వంటివి ఆయ‌న‌కు  నచ్చక ఉద్యోగానికే రాజీనామా చేశార‌ని తెలిపారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి కాబ‌ట్టే… రాయలసీమలో కరవు సంభవిస్తే ఇంటింటికీ తిరిగి చందాలు అడిగి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నార‌ని తెలిపారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకున్నారని తెలిపారు.

ఇప్పుడు అమలయ్యే అనేక కార్యక్రమాలకు ఎన్టీఆరే నాంది పలికారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వివరించారు. తెలుగు వారి ఆస్తి ఎన్టీఆర్‌ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ అనే మూడక్షరాల్లోనే మహాశక్తి దాక్కుని ఉందని ఈ సందర్భంగా వర్ణించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామన్నారు. ఆయనకు ఆ అవార్డును ఇస్తే దేశానికే గౌరవం వస్తోందని తెలిపారు. ఈ నెల 28న ప్రతి ఇంట్లో ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.

మా చంద్రబాబు నాయుడు గారికి .. ???? pic.twitter.com/JgsA9BUbWT

— TDP Germany (@TDP_Germany) May 21, 2023

Tags: bharat ratnaHyderabadntrntr centenary birth celebrations
Previous Post

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

Next Post

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Around The World

ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Load More
Next Post
software layoffs

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra