• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NTR : హ్యాపీ బ‌ర్త్ డే తారక్, నీకు తిరుగులేదు పో !

admin by admin
May 20, 2022
in Around The World, Movies, Top Stories, Trending
0
0
SHARES
230
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప‌ర‌మ శివుడు.. వాడ్ని చూసి పొంగిపోవాలె.. ఆ రావ‌ణుడ్ని చూసి పొంగిపోవాలె.. సంద్రం దాటి రావాలె…  ఇది క‌దా ! ఎన్టీఆర్ అనే పేరు తో ప‌లికే లేదా ప‌లికించాల్సిన సంభాష‌ణ. ఇవాళ ఆ తార‌క రాముడి బ‌ర్త్ డే..అన‌గా.. పుట్టిన్రోజు మ‌రియు అభిమానులకు పండ‌గ రోజు.

అమ్మా నాన్న లేని లోటు ఓ పాట లో చెప్పాలి.. ఇవాళ వెన్నెల క‌వి పుట్టిన్రోజు కూడా.. అన‌గా సిరివెన్నెల అనే సినీక‌వి పుట్టిన్రు ఇవాళే ! అప్పుడు రాశారాయ‌న ఎంతో గొప్ప‌గా.. అంతే గొప్ప‌గా ఔన్న‌త్యం, ఔచిత్యం చెడ‌కుండా తారక్ ఆ పాత్ర‌కు ఆ పాట‌కు ప్రాణం పోశారు. నా పాట‌కు అభిన‌యం అన్న‌ది ప్ర‌ధానం అని సినీ క‌వి అంటారు.. అభిన‌యం క‌న్నా అనుభూతి ప్ర‌ధానం అని చెప్పాలి. ఆ విధంగా తార‌క్ అనే ఈ చిన్న రాముడు ఎన్నో సాధించారు. ఇంకెన్నో సాధించాలి కూడా !

కొర‌టాల శివ ఆయ‌న్ను ఉద్దేశించి రాశారు.. కుర్రాడేం సాఫ్ట్ కాదు అని ! అవ‌స‌రం అయినంత ధైర్యం.. కావాల్సినంత తెగువ మ‌రియు సాహ‌సం ఉన్న కుర్రాడు ఎలా ఉంటాడు.. జ‌న‌త గ్యారేజ్ లో కుర్రాడిలా ఉంటారు. ప‌డుచు పిల్ల చెంత పరుగులు తీస్తే ఎలా ఉంటాడు బృందావ‌నంలో కృష్ణుడిలా ఉంటాడు. రాముడు అత‌డే.. కృష్ణుడూ అత‌డే ! తాత పోలిక అని రాయ‌డం స‌బ‌బు.

స్టూడెంట్ నంబ‌ర్ ఒన్ .. ఆది.. సింహాద్రి ..ఆయ‌న జీవితాన్ని  ఈ ట్ర‌యో లేదా తెలుగులో త్రికం ఎంతో ప్ర‌భావితం చేశాయి. ఆ విధంగా ఆయ‌న కెరియ‌ర్ ను శిఖ‌ర స్థాయికి చేర్చాయి. కానీ అవే కొన్ని సార్లు ఆయ‌న విజ‌యాల‌కు వేగానికీ నిరోధ‌కంగా అవ‌రోధంగా లేదా ప్ర‌తిబంధ‌క ప‌దార్థాలుగా మారేయి. ఆ మాటే ఆయ‌న ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కొమురం భీముడు మాత్రం భ‌లే న‌చ్చాడు. జీవం పోశాడు. తార‌క రాముడికి తిరుగే లేదు అని ఇండ‌స్ట్రీ మెచ్చుకుంది. మెగాస్టార్ క్రూ ఒప్పుకుంది.

ద‌టీజ్ తారక్.

Tags: / amaravati in seems hearts / ‎OK Cancel Edit with Elementorhappy birth day ntrntrtarak
Previous Post

Salaar : ప్ర‌భాస్ కి పెద్ద చిక్కొచ్చిపడిందే

Next Post

మరో వివాదంలో జ‌గ‌న్ ? ఏపీలో నిర‌స‌న‌లు అందుకేనా?

Related Posts

Movies

ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !

July 6, 2022
Movies

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

July 6, 2022
Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Load More
Next Post

మరో వివాదంలో జ‌గ‌న్ ? ఏపీలో నిర‌స‌న‌లు అందుకేనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra