మిల్వాకిలో పసుపు సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులు కలయకతో అత్యంత వైభవంగా జరిగింది
ఈ కార్యక్రమానికి అతిథులుగా జూమ్ కాల్స్ ద్వారా పెద్దాపురం ఎమ్మెల్యే మరియు ఎక్స్ హోమిమిస్టర్ నిమ్మయకాయల చినరాజప్ప, కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డప్పరెడ్డిగారి శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష మరియు రైల్వే కోడూరు ఇంఛార్జి ప్రసాద్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ ఈ రాష్త్రంనికి ఎందుకు అవసరం మన రాష్ట్రాన్ని జనసేన తో కలిసి ఎలా కాపాడుకోవాలి , చంద్రబాబు విజన్ ,రాష్ట్రంలోని దుష్ట పరిపాలనను తుడముట్టించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుతుందని, అభివృద్ధి పథంలో మళ్ళీ ముందుకు దూసుకుపోతుంది అని వివిధ వక్తలు ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ లోని దుర్మార్గపు పరిపాలని పారదోలాలి అని చాలా మంది వక్తలు తెలియచేసారు.
ఈ కార్యక్రంలో మిల్వాకి నుండే కాకుండా మినియాపోలిస్ మరియు చికాగో నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
తెలుగుదేశం సీనియర్ నాయకులు వేణుగోపాల్ సజ్జా, సుధ ఐనంపూడి, హేమ కానూరు, సునీల్ ఆరుమిల్లి, చికాగో NRI టీడీపీ ప్రెసిడెంట్ రవి కాకర, మినియాపోలిస్ NRI టీడీపీ ప్రెసిడెంట్ వెంకట్ జువ్వ,దుర్గ బండారుపల్లి మరియు ఇతర టీడీపీ సభ్యులు ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడం లో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ చంద్ర ఐనంపూడి, రవి నాదెండ్ల, వేణుగోపాల్ సజ్జ, వెంకట్ కొడాలి, మిల్వాకీ ఎన్నారైటిడిపి సభ్యులు ఫణి గారపాటి, ప్రవీణ్ పిన్నమనేని, చంద్ర అల్లు, రాంబాబు జవ్వాజి, హరేంద్ర వర్మ, వెంకట్ చిగురుపాటి, వికాస్ రావి, శ్రీధర్ దొడ్డ,వెంకట్ సుధీర్, హేమంత్, వెంకట్ పిన్నమనేని, భరత్ బోజెడ్ల మరియు టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు కృషి చేశారు.