• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ నటి, లిక్క‌ర్ బాటిళ్ల‌తో వేణుస్వామి వింత పూజ‌లు

admin by admin
March 6, 2024
in Movies, Top Stories
0
0
SHARES
296
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

త‌న‌ను తాను హైక్వాలిటీ గురువున‌ని చెప్పుకొనే వేణుస్వామి గురించి యూట్యూబ్ చానెళ్ల‌ను ఫాలో అయ్యే అంద‌రికీ కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న వ‌ద్ద‌కు రావాలంటే అప్పాయింట్‌మెంటు తీసుకోవాల‌ని ఆయ‌న చెబుతారు. అంతేకాదు.. ల‌క్ష‌ల ఫీజును వ‌సూలు చేస్తాన‌ని.. త‌ప్పేంట‌ని కూడా ఆయ‌న అంటారు. ముఖ్యంగా త‌న ఇంటికి సెల‌బ్రిటీలు క్యూ క‌డ‌తార‌ని, వారికే తాను అప్పాయింట్ మెంట్లు ఇస్తాన‌ని కూడా చెబుతారు. త‌ర‌చుగా ప్ర‌ముఖ చానెళ్ల‌లోనూ ఆయ‌న క‌నిపించి.. వివాదాల‌కు బీజం వేసి వెళ్లిపోతార‌ని అంటారు.

అయితే..ఇటీవ‌ల కాలంలో వేణు స్వామి వివాదాస్ప‌ద‌మ‌య్యారు. భార‌త్-ఆస్ట్రేలియా ప్ర‌పంచ క‌ప్ జ‌రిగిన‌ప్పుడు.. భార‌త్ గెలుస్తుంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. తన జోస్యం ఫ‌లించ‌క‌పోతే.. అంటూ శ‌ప‌థాలు కూడా చేశారు. అయితే.. ఆయ‌న జోస్యం ఫ‌లించ‌లేదు. ఇక‌, మ‌రో రెండు విష‌యాలు తీసుకుంటే.. తెలంగాణ‌లో బీఆర్ ఎస్ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుందన్నా రు. కానీ ఇక్క‌డ కూడా ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకునిపోతుంద‌ని, రేవంత్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇవ‌న్నీ ఎంత నిజ‌మ‌య్యాయో అంద‌రికీ తెలిసిందే.

స‌రే.. ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. బిగ్ బాస్ ఫేమ్‌.. అషు రెడ్డితో ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. ఈ పూజ‌లు ఆయ‌న ఇంట్లోనే జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది.పూజులు చేస్తే త‌ప్పేంటి.. ఆయ‌న స్వామి క‌దా.. పైగా జాత‌కాలు.. మంత్ర పూజ‌లు కూడా చేస్తారు క‌దా? అని బుగ్గ‌లు నొక్కుకోకండి. ఇక్క‌డే ఉంది.. అస‌లు వ్య‌వ‌హారం.. అచ్చం పూజ‌లు క్షుద్ర పూజ‌లు పోలి ఉన్నాయ‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పూజ‌ల్లో మ‌న్ష‌న్ హౌస్‌, రాయ‌ల్ స్టాగ్ వంటి ప్ర‌ముఖ లిక్క‌ర్ బాటిళ్ల‌ను ఉంచి మ‌రీ.. వాటిని పూజించ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా క్షుద్ర పూజ‌లు చేసేవారు .. వేసే ముగ్గులు, చ‌ల్లే పూల‌ను కూడా త‌ల‌పించేలా ఈ పూజ సాగింది. దీంతో ఇదేం పూజ స్వామి.. అంటూ.. వేణు స్వామిపై ఓ రేంజ్‌లో నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ఇక‌, ఈ పూజ‌లో అషు రెడ్డి.. ఏవో ప‌చ్చ‌టి ఆకులు వేయ‌డం గ‌మ‌నించ‌వొచ్చు. వేణు స్వామి.. ఏవో మంత్రాలు చ‌దువుతూ.. మ‌ర‌మ‌రాల‌ను చ‌ల్లారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఇవి క్షుద్ర పూజ‌లేనా? లేక మామూలు పూజ‌లా.? అనేవి తేలాల్సి ఉంది. మామూలు సాధార‌ణ పూజ‌లైతే.. లిక్క‌ర్ బాటిళ్ల‌ను పెట్ట‌డం ఏంట‌నేది ప్ర‌శ్న‌.

Tags: Ashu reddyliquor bottlesritualsvenu swamyviral
Previous Post

మిల్వాకిలో ‘పసుపు సైనికుల’ ఆత్మీయ సమావేశం!

Next Post

చంద్ర‌బాబు తో ప‌వ‌న్ భేటీ..బీజేపీతో పొత్తు ఫైనల్?

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

చంద్ర‌బాబు తో ప‌వ‌న్ భేటీ..బీజేపీతో పొత్తు ఫైనల్?

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra