టీడీపీ నేతలకు సంబంధించి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను జోన్-2 గా నిర్ణయించారు.
ఈ జోన్-2 కు ‘రవి మందలపు’ను కో ఆర్డినేటర్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు
జోన్-2లో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు తదితర నియోజకవర్గాలున్నాయి.
35 మంది ఎమ్మెల్యేలు ఈ జోన్ 2లో ఉంటారు.
‘తానా’ 23వ సమావేశాల సందర్భంగా జరిగిన ఎన్నారై టీడీపీ యూఎస్ఏ సమావేశంలో టీడీపీ నేత డాక్టర్ రవి వేమూరు ‘రవి మందలపు’ నియామకం గురించి ఎన్నారై లకు తెలియచేసారు
జోన్-2 కో ఆర్డినేటర్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరియు జాతీయ కార్యదర్శి లోకేష్ తో కలసి పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని ‘రవి మందలపు’ ప్రకటించారు