ఒకబ్బాయి… ఒకమ్మాయిని మోసం చేస్తే పెద్ద వార్త అయిపోతుంది
కానీ ఇటీవల అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం చాలా కామన్ అయిపోయింది. RX100 సినిమా నేపథ్య కథ ఇదే. అలాంటి నిజమైన కథే కెనడాలో చనిపోయిన తెలుగు వాడు ప్రణయ్ కథ.
అందరి గుండెను పిండేస్తున్న ఆ వీడియో రెండ్రోజుల నుంచి వైరల్ అవుతోంది. ఇదిగో ఆ వీడియో. అతను ఒక యుట్యూబర్ కావడంతో తన బయోగ్రఫీని తనే రాసుకున్నారు. దురదృష్టం అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.