నోరా ఫతేహి తక్కువ టైంలో బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అతి సున్నితమైన స్కిన్ టోన్ … తో … ఈ మెరుపుతీగ అందరినీ ఆకట్టుకుంటోంది.
నోరా సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావు వంటి టాప్ స్టార్ల తో పనిచేసింది. కెనడియన్ డ్యాన్సర్ అయిన నోరా డ్యాన్స్ అంటే కుర్రాళ్లకి మత్తెక్కేస్తుంది.
https://twitter.com/bollyvfx1/status/1455587865035870213
ఆమె నృత్య నైపుణ్యాలు (డ్యాన్స్ స్కిల్స్) ప్రస్తుతం బాలీవుడ్లో అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. పెద్ద నిర్మాతలు ఆమె తమ చిత్రాలకు పనిచేయాలని కోరుకుంటారు. నోరా ఫతేహి ఒక్క పాటయినా తమ సినిమాలో ఉండాలని తపిస్తారు.
ఆ అందాల రాసి నోరా ఫతేహి తాజా క్లీవేజ్ షో పాడి మీదున్నోడికి కూడా ప్రాణం పోసేలా ఉంది. ఆమె తాజా ఫొటోలు చూసి అభిమానులు గుసగుసలాడుకోవడం ఆపలేకపోయారు. తన బోల్డ్ పిక్స్ ను చూసిన అభిమానులు… దాచుకుని మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
మెరిసే బంగారు వర్ణపు దేహానికి అడ్డుగా నూలుపోగులను వీలైనన్ని తొలగించి చూపిస్తే ఎవరు మాత్రం తలతిప్పుకోగలరు?
అందరినీ ఆకర్షిస్తున్న ఆమె శృంగారభరిత ఫొటోలు చూడటానికి ఎవరు మాత్ర ఆత్రపడరు చెప్పండి?