అటు తిరిగి ఇటు తిరిగి జగన్ రెడ్డి ఉద్యోగులకు కూడా పెద్ద షాకే ఇచ్చారు. గడచిన ఎనిమిది మాసాలుగా కరోనా వైరస్ కారణంగా రాష్ట్రప్రభుత్వ ఆదాయాలన్నీ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఎకానమీని సెట్ చేయడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలం కావడం, రాష్ట్ర ఆదాయం పెంచడంలో జగన్ ప్రభుత్వం మెరుగైన ఫలితాలను సాధించకపోవడంతో చివరకు జీతాలను కూడా ఉద్యోగులకు ఏనెలలో కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్ధితిలో ఆర్ధిక పరిస్ధి అధ్వాన్నంగా కూరుకుపోయింది. అందుకనే ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలను ఇస్తోంది ప్రభుత్వం.
ఇపుడు జగన్ ప్రభుత్వం వైఫల్యం చివరకు డీఏలపైన కూడా పడింది. ఇప్పటికే మూడు విడతలుగా ఉద్యోగులకు వర్తింపచేయాల్సిన డీఏలను కూడా ఇవ్వటం కూడా సాధ్యం కాదని చెప్పేసింది. మామూలుగా ఉద్యోగులకు ప్రభుత్వం ఏడాదిలో రెండు డీఏలు ఇస్తుంది. జనవరిలో మొదటి డీఏ జూలైలో రెండో డీఏ మంజూరు చేస్తుంది.
ఆర్ధిక పరిస్దితి సక్రమంగా లేని కారణంగా 2020 జనవరి, జూలైలో వర్తింపచేయాల్సిన డీఏలను ప్రభుత్వం ఇవ్వలేదు. వీటిని 2021 జనవరిలో ఇవ్వబోయే డీఏతో కలిపి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం 2021 జనవరిలో ఇవ్వాల్సిన మూడో డీఏ కూడా ఇచ్చే అవకాశం లేదని చెప్పేసింది. దీని ప్రభావం సుమారు 4 లక్షల ఉద్యోగులు, అదనంగా మరో 4 లక్షల పెన్షనర్ల మీద పడే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏని 2021 జూలైలో వర్తింపచేస్తామన్నారు. పైగా అది కూడా అప్పుడు వర్తింపిచేయబోయే డీఏని మాత్రమే అప్పటి నుండి ఇస్తాము కానీ అరియర్స్ ఇచ్చేది లేదని చెప్పేసింది. మామూలుగా అయితే గతంలో వర్తింపచేయాల్సిన డీఏలను ఎప్పుడు వర్తింపచేసేదీ చెప్పే ప్రభుత్వం పాత డీఏలను అరియర్స్ తో సహా అమల్లోకి తెస్తుంది. కానీ ఇపుడు మాత్రం 2021 జూలై నుండి డీఏలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అరియర్స్ ను మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
నిజానికి డీఏలు పెరగటం, వర్తింపచేయటం వల్ల ఉద్యోగులు అందుకనే నెలవారి జీతాల్లో పెద్దగా తేడా ఉండదు. కానీ దీర్ఘకాలంలో జీతాలు పెరగటానికి అంతిమంగా పెన్షన్ పెరుగుదలలో మాత్రం భారీ తేడా చూపిస్తుంది. మొత్తానికి ఆర్ధికశాఖ తాజాగా జారీచేసిన సర్క్యులర్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి ఏమిటో స్పష్టమైపోతోంది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమంతా సంక్షేమ కార్యక్రమాల అమలుకు, కోవిడ్ సెంటర్ల ఏర్పాటు తదితరాలకే సరిపోతోందన్న విషయం అందరికీ తెలిసిందే.