• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తన బర్త్ డే సెలబ్రేషన్స్ పై ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం

బర్త్ డే సెలబ్రేషన్స్ వద్దు...లాక్ డౌన్ పాటించడమే గిఫ్ట్ అంటూ ఫ్యాన్స్ కు లెటర్

admin by admin
May 19, 2021
in Movies
0
0
SHARES
106
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మే 20న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 38వ బర్త్ డే జరుపుకోబోతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ట్విటర్లో  #HappyBirthdayNTR ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు, రేపు భారీ స్థాయిలో ఎన్టీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు, భారీ కేక్ కంటింగ్ లు, అన్నదానాలు వంటి కార్యక్రమాలు చేేసేందుకు ఫ్యాన్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తన బర్త్ డే సెలబ్రేట్ చేయవద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో అభిమానులెవరూ సభలు, పబ్లిక్ మీట్ లు, వేడుకలు నిర్వహింవద్దని రిక్వెస్ట్ చేశారు. తన ఫ్యాన్స్ ని ఉద్దేశించిన తారక్ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ ను రిలీజ్ చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన తారక్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే.

తన అభిమానులందరికీ తారక్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో తాను కోలుకుంటున్నానని, ప్రస్తుతం తాను బాగున్నానని, త్వరలో పూర్తిగా కోలుకొని కోవిడ్‌ను జయిస్తానని ఆశిస్తున్నానని తారక్ చెప్పారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటి పట్టునే ఉండి కర్ఫ్యూ, లేదా లాక్‌‌డౌన్ నియమాలను పాటించడమే తన పుట్టినరోజునాడు ఇచ్చే అతి పెద్ద కానుక అని ఫ్యాన్స్ కు తారక్ సందేశమిచ్చారు. త్వరలో మనదేశం కరోనాను జయిస్తుందని, ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందామని, అప్పటి వరకు మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags: covid-19 second wavejr.ntr birth dayletter to fansno birth day celebrations
Previous Post

జగన్ వ్యాక్సిన్లు కొనకపోవడానికి కారణమిదేనా?

Next Post

గాంధీ లో కేసీఆర్ ఏం చేశారు…

Related Posts

Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
India

ఆర్సీబీ విజ‌యం.. ఎగిరి గంతేసిన ప్ర‌శాంత్ నీల్‌.. అల్లు అయాన్ క‌న్నీళ్లు!

June 4, 2025
Movies

క్ష‌మాప‌ణ‌లు…క‌మ‌ల్‌ కు హైకోర్టు ఆదేశం

June 3, 2025
Movies

వీరమల్లు.. వాయిదానే మంచిదా?

June 3, 2025
Rana naidu huge hit
Movies

రానా నాయుడు.. ఈసారి జాగ్రత్త పడ్డాడు

June 3, 2025
Load More
Next Post

గాంధీ లో కేసీఆర్ ఏం చేశారు...

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra