• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పట్టాభికి బెయిల్ నిరాకరించిన కోర్టు.. 14 రోజుల రిమాండ్‌ 

admin by admin
October 21, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
267
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ నేత పట్టాభికి విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను బుధవారం రాత్రి  పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ రోజు విజయవాడ మూడో అదనపు మెట్రో పాలిటన్‌ కోర్టులో పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. ఆయనను  నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. పట్టాభి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌ను కోర్టు తిరష్కరించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. తనను పోలీసులు కొట్టలేదని కోర్టుకు పట్టాభి తెలిపారు. సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలను గానీ తూలనాడ లేదని చెప్పారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని న్యాయమూర్తికి వివరించారు.

అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని పట్టాభి పేర్కొన్నారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పట్టాభి పై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు.

పట్టాభి తిట్టింది సజ్జలను గాని జగన్ ని కాదు అని తెలుగుదేశం చెబుతోంది. జగన్ మాత్రం తిట్టింది నన్నే అంటున్నాడు. నన్ను లం… కొడుకు  అన్నాడని అంటున్నాడు. ఏదైతేనేం ఇలాంటి బూతులు వాడిన కొడాలి నాని, అనిల్ యాదవ్, పేర్ని నాని, ధర్మానలను వదిలేసి పట్టాభిపై మాత్రమే కేసులు పెట్టారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

విమర్శలు చేసినందుకు పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులుల ఇంతవరకు ఏపీలోని పలు టీడీపీ కార్యాలయం పై దాడికి దిగిన వారిని, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదు. కేసు పెట్టలేదు.

పట్టాభి ఇంట్లో ఫ్రిజ్‌లను టీవీలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను ముక్కలు చెక్కలు చేశారు. సీసీ కెమెరాలు పగులగొట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను రికార్డు చేసిన కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను ముక్కలు ముక్కలు చేసేశారు. బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు.

వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా బుధవారం టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ  దాడికి నిరసనగా 36 గంటలపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు.

పట్టాభి అయిన పాపం ఇప్పుడే వెళ్ళాడు,ప్రతి శుక్రవారం మీ @ysjagan గారు కూడా పోతారు దాన్ని ఎలా చూపించాలో ఒక్క సారి ఆలోచించండి #SaveAPfromYSRCP @harika_bujji @siddusss @ExCIAKGBRAWMI6 @Anithareddyatp https://t.co/pfva5cwLXz

— పవన్ కళ్యాణ్ గారి భక్తుడు✊🙏 (@RavitejanaiduS2) October 21, 2021

Tags: jagan failuresjagan rulepattabhiTelugu desamycpYSRCP
Previous Post

నీ వీపు తేనె పట్టు = మహేష్ బాబు ఐటం గర్ల్ హాట్ లుక్స్

Next Post

భారత్ వంద కోట్ల రికార్డు !

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100
Telangana

ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

November 30, 2023
kcr in munugode
Telangana

గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు

November 29, 2023
Trending

‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!

November 29, 2023
Load More
Next Post

భారత్ వంద కోట్ల రికార్డు !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న
  • ప్ర‌చారం పూర్తి.. మ‌రో రెండు వ్యూహాలు సిద్ధం..!
  • అసలైన విమోచన దినం నవంబర్ 30 !
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra