• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

admin by admin
February 20, 2022
in Andhra, TANA Elections, Top Stories, Trending
0
0
SHARES
680
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు వర్సెస్ జగన్ సర్కార్ అన్న తీరులో నడిచిన వ్యవహారం చివరకు చర్చలతో ముగిసింది. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో ఉద్యోగులు కూడా మెత్తబడ్డారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం ఇంకా జగన్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ మొండిగా ఉన్న ప్రభుత్వం తాజాగా సవరించిన పీఆర్సీ జీవోను విడుదల చేసింది.

ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌‌వోడీ కార్యాలయాల ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను అందించనుంది. 2022 జనవరి 1 నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠ పరిమితిని రూ. 25 వేలకు నిర్ధారించింది. ఏపీ భవన్‌, హైదరాబాద్‌లలో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని పేర్కింది. 2.5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్‌ పే పైన 16 శాతం హెచ్‌ఆర్‌ఏ లేదా రూ.17వేల సీలింగ్‌ను నిర్ణయించింది.

2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏను రూ.13 వేలకు మించకుండా సీలింగ్‌ విధించింది. 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.11వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనుంది. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను నిర్ధారించింది ప్రభుత్వం. 70 ఏళ్ల వయసున్న రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్‌, 75 ఏళ్ల వయసు వారికి అదనంగా 12 శాతం, 80 ఏళ్ల వారికి అదనంగా 20 శాతం, 85 ఏళ్ల వారికి అదనంగా 25 శాతం, 90 ఏళ్ల వయసు వారికి అదనంగా 30 శాతం, 95 ఏళ్ల వయసు రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 35 శాతం, 100 ఏళ్లకు పైగా వయసు వారికి అదనంగా 50 శాతం పెన్షన్‌ అందుతుంది.

Tags: ap cm jaganap employees not happy with jaganhra for employeesnew prc released
Previous Post

నాపై కేసు పెట్టుకోండి..జగన్ కు పవన్ ఛాలెంజ్

Next Post

TANA మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి మాతృమూర్తి ‘భారతీ దేవి తాళ్ళూరి’కన్నుమూత

Related Posts

Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
nara lokesh yuvagalam'
Andhra

యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!

January 29, 2023
nara lokesh padayatra1
Andhra

లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?

January 29, 2023
prabhas
Movies

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

January 29, 2023
kotam reddy sridhar reddy
Andhra

మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే

January 29, 2023
avinash reddy
Andhra

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

January 29, 2023
Load More
Next Post

TANA మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి మాతృమూర్తి 'భారతీ దేవి తాళ్ళూరి'కన్నుమూత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ
  • ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్
  • స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం
  • శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్
  • తెలంగాణ‌ : కేటీఆర్ ఏంటి అంత మాటనేశాడు
  • పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారట!
  • రోజా కు బూతులు, డ్యాన్సులు తప్ప ఏం రావు
  • విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్
  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం…బెంగుళూరుకు చంద్రబాబు
  • జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

Most Read

NRI TDP USA-Sacramento-లోకేష్ ను చూస్తే జగన్ కు భయమెందుకు-జయరాం కోమటి!

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra