ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకటేష్ మహా కెజిఎఫ్లో ‘రాకీ భాయ్’ పాత్ర గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకున్న ఇమేజ్ పరువు మొత్తం పోయింది. తర్వాత సారీ కూడా చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాడు. మరోవైపు ఆయన చేసిన ‘నీచ్ కమీన్’ వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి అతని అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు.
ఏ సినిమా అయినా డ్రామానే. దానికి బేస్ లో కొంచెం నిజం ఉండొచ్చు. కేరాఫ్ కంచరపాలెం అయినా కేజీఎఫ్ అయినా. బహిరంగ వేదిక మీద ఒక దర్శకుడు అయ్యుండి ఇంకో దర్శకుడి క్రియేటివిటీని అవమానించే ప్రయత్నం చేయడం దారుణం.
దీనికి ఒక నెటిజన్… తీవ్రంగా వివరంగా చాలా అద్భుతంగా స్పందించాడు. అతని స్పందన వైరల్ అవుతోంది. దానిని ఇక్కడ చూడొచ్చు.
సృష్టించిన శంకరాభరణం ఏ కోవకు చెందిన సినిమా? రియలిస్టిక్ అప్రోచ్-తో సినిమా తీసే చాలా మంది దర్శకులకు మాస్, కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుల మీద చిన్న చూపుంటుంది. నిజానికి కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టతరం. ఎందుకంటే, ఇలాంటి సినిమాల్లో హీరోలు తర్కానికి, సైన్సుకి అందని ఎన్నో పనులు
— Untold కథలు (@27stories_) March 7, 2023
కొందరు "క్లాస్" డైరెక్టర్స్ తీసిన సినిమాల వల్ల ఇండియన్ సినిమా అంటే పేదరికం, అత్యాచారాలు, భూస్వాములు, అర్థం పర్థం లేని సంప్రదాయాలు అని అనుకునే వారు ఫారినర్స్. కానీ, #RRR ఎఫెక్ట్ వల్ల ఆ అభిప్రాయం చాలా వరకూ మారింది. ఇంతకీ #RRR క్లాస్ సినిమానా మాస్ సినిమానా మేస్టారు? @mahaisnotanoun
— Untold కథలు (@27stories_) March 7, 2023
చిరంజీవినని అనుకుంటున్నావా?" అని కామెంట్ చేసే వాళ్ళు, "ఏరా నువ్వేమైనా కె. రాఘవేంద్రరావునని ఫీలవుతున్నావా" అని అనే వాళ్ళు కారు. కారణం ఏంటంటే హీరోయిజం ఇంపాక్ట్ అది, Beauty Of Cinema అది.
సినిమాను ఒక్కో దర్శకుడు ఒక్కోలా చూస్తాడు, తనకు నచ్చిన విధంగా తీస్తాడు. మన సెన్సిబిలిటీకి
— Untold కథలు (@27stories_) March 7, 2023
రిలేట్ కాలేదని వేరే వాళ్ళ వర్క్-ని కించపరిచే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు.
ఇదంతా చదివాక "ఎవడ్రా ఈడు?" అని డౌట్ వస్తే DM చేయండి మనిద్దరం కలిసి Rocky Bhai కన్నా తోపు హీరో క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం. Thanks @mahaisnotanoun 👍
— Untold కథలు (@27stories_) March 7, 2023