• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వాషింగ్టన్ డీసీ లో నరేన్ వర్గం ‘తానా’ విజయోత్సవ సభ!

admin by admin
March 24, 2024
in NRI, Trending
0
0
SHARES
395
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జనవరి 24 లో జరిగిన ‘తానా’ ఎన్నికల లో Dr నరేన్ కొడాలి వర్గం దాదాపు అన్ని పదవులలో గెలిచిన విషయం, ఎన్నికల నిర్వహణ లో తప్పులు జరిగాయి అంటూ రెండవ వర్గం కోర్టు ని ఆశ్రయించిన సంగతి, చివరకి న్యాయ స్థానం కూడా అన్ని వివరాలు మరొక్క సారి పరిశీలించి తమ అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి, ‘తానా’ బోర్డ్ ఎన్నికల తీర్పు ని ఆమోదించిన సంగతి అందరికి తెలిసిందే.

ఎన్నికల లో గెలిచిన అభ్యర్థులు అందరూ తమ పదవులు స్వీకరించి, బాధ్యతలు చేపట్టిన తరువాత శనివారం, 23 మార్చ్ 2024 సాయత్రం వాషింగ్టన్ డీసీ లో ఒక ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.

నగరం లోని ‘తానా’ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చిన ఈ వేడుక దాదాపు 600 మంది తో ఘనంగా జరిగింది.

అన్ని నగరాల నుంచి Dr నరేన్ కొడాలి టీమ్ లో గెలిచిన వారు, శ్రేయోభిలాషులు వచ్చిన ఈ వేడుకలో ‘నరేన్ కొడాలి’ విజేతలు అయిన అందరినీ స్టేజ్ మీదకు తనకు మద్దతు గా పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకలో ‘నరేన్ కొడాలి’ తన ప్రసంగం లో గత రెండు సంవత్సరాలుగా తనను అధ్యక్ష పదవి కి చేరకుండా ప్రత్యర్థి వర్గం అనేక బాధలు పెట్టిందని, కోర్టు చుట్టూ తిప్పిందని, వ్యక్తి గత దూషణలు, ఆరోపణలు చేసిందని, కేవలం ‘తానా’ సంస్థ మీద అభిమానంతో తాను, తన కుటుంబం నిలబడిందని తెలిపారు.

ఇంకా ఇబ్బందులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

‘తానా’ ప్రతిష్ట ను మరింత పెంచేలా తెలుగు కమ్యూనిటీ కి సేవ చేస్తామని తెలిపారు.

ఈ వేడుకకు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజ కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, టాగోర్ మలినేని, సతీష్ కొమ్మన, ఎందురి శ్రీనివాస్, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కె పి సొంపల్లీ, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటిబండ్ల మరి కొందరు విజేతలు వచ్చారు.

అలాగే ‘తానా ‘పెద్దలు జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరి తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేని మరియు వర్జీనియా నరేన్ కొడాలి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

 

Tags: naresn kodaliTANA
Previous Post

తాత్కాలికంగా ఓటమిని అంగీకరిస్తున్నా..ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేశా!

Next Post

టీడీపీ కి మంద కృష్ణ మాదిగ మ‌ద్ద‌తు !

Related Posts

Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Movies

మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!

May 20, 2025
Andhra

మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!

May 19, 2025
NRI

BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!

May 20, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Load More
Next Post

టీడీపీ కి మంద కృష్ణ మాదిగ మ‌ద్ద‌తు !

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra