• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత గురించి ఓపెన్ అయిన చైతూ

admin by admin
August 6, 2022
in Movies, Top Stories
0
Samanta, nagachaitanya
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ హీరో నాగ చైతన్యల విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లిన సమంతకు తన విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక, తాజాగా బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’లో ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నాగచైతన్యకు కూడా అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత గురించి తాజాగా చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన మాజీ భార్య సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవముందని, సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని చైతూ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. పరస్పర అంగీకారంతోనే తాము విడాకులు తీసుకున్నామని నాగచైతన్య చెప్పాడు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నామని, కానీ, ఈ విషయంలో పనిగట్టుకుని కొందరు ఏవేవో ఊహాగానాలు సృష్టించారని అసహనం వ్యక్తం చేశాడు. ఇక, బాలీవుడ్ నటితో చైతూ ప్రేమయాణం గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతుండగా..వాటిపై చై స్పందించాడు.

తనపై వారానికో రూమర్ బయటకు వస్తుందని, తన లైఫ్‌కు సంబంధం లేని విషయాలపై ప్రచారం జరుగుతోందని అన్నాడు. అయితే, భవిష్యత్తులో మరోసారి తప్పకుండా ప్రేమలో పడతానని, భవిష్యత్‌లో ఏం జరగబోతోందోనని వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు. ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుందని, మనం జీవించేందుకు గాలి ఎంత అవసరమో.. అదేవిధంగా ప్రేమ కూడా అవసరమని చెప్పాడు చై. మనం ప్రేమించాలని.. ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలని, అలా జరిగితే లైఫ్‌లో ఎప్పటికీ పాజిటివ్‌గా ఉంటామని అన్నాడు.

Tags: chaitu respects samanthachiatu opened up about samhero naga chaitanyaheroine samantha ruth prabhunaga chaitanya's love
Previous Post

చంద్రబాబును అవమానించిన కేశినేని నాని

Next Post

ఢిల్లీ టూర్ లో చంద్రబాబు హుషార్..వైరల్

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

ఢిల్లీ టూర్ లో చంద్రబాబు హుషార్..వైరల్

Please login to join discussion

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra