• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ముకేశ్ అంబానీ : అపుడు తండ్రిని చంపిన శత్రువు, ఇపుడు ఆత్మీయుడా?

అందరిని ఆకర్షిస్తున్న ముకేశ్ అంబానీ - జగన్ నవ్వులు.. ప్లాష్ బ్యాక్ ను వదిలేద్దాం

NA bureau by NA bureau
March 3, 2023
in Andhra, Top Stories, Trending
0
ambani with jagan

ambani with jagan

0
SHARES
317
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అట్లా ఉంటది మా జగన్ అన్న తో pic.twitter.com/vh682LKHt5

— త్రిజట స్వప్నం (@trijataswapnam) March 3, 2023

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకు తాజా ఉదాహరణగా జగన్ అంబానీ ఫోటోను చెప్పొచ్చు.  రాజకీయ విశ్లేషకుల నోటినుంచి తరచూ వచ్చే.. ‘రాజకీయాల్లో శత్రువులు.. మిత్రులు శాశ్వితం కాదు’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి. నిజానికి ఇలాంటి ఫోటోను చూస్తామని పదేళ్ల క్రితం ఎవరైనా చెబితే.. మా జగనన్న మీద మీరెందుకు దుర్మార్గంగా ఆలోచిస్తారంటూ మండిపడిపోయేవారేమో?

తాను ప్రతిపక్షంలో ఉన్న వేళలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారణమని చెప్పటం.. అదేదో దరిద్రపుగొట్టు వెబ్ సైట్ లో వచ్చిన ఒక వార్త వైరల్ గా మారటం.. రాత్రికి రాత్రి రిలయన్స్ స్టోర్ల మీద వైసీపీ కార్యకర్తలు.. అభిమానులు.. సానుభూతులు దాడులు చేసే ప్రయత్నంచేయటం.. కొందరు ఆ విషయంలో అరెస్టు కావటం.. కేసులు నమోదు కావటం లాంటివి జరిగిపోయాయి.

నిజానికి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి కుట్ర జరిగిందని జగన్ మాత్రమే కాదు.. ఆయన తల్లి విజయమ్మ సైతం అందరి ముందే చెప్పేయటం చాలామందికి గుర్తుండే ఉండి ఉంటుంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ  హస్తం ఉందన్న మాట వినిపిస్తోందంటూ ఆమె.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో అనుమానాన్ని జనం మీద రుద్దటం తెలిసిందే. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్న దానికి తగ్గట్లే.. ఒకప్పుడు తన తండ్రి మరణానికి కారణమై ఉంటారన్న అనుమానాన్ని.. సందేహాన్ని వ్యక్తం చేసిన జగన్.. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ముకేశ్ అంబానీకి సన్నిహితంగా ఉండే ప‌రిమ‌ళ్ న‌త్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభకు  పంపుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.

ముకేశ్ అంబానీతో అలా మొదలైన అనుబంధం కొనసాగుతోంది. తాజాగా విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో.. వారి మధ్యనున్న అనుబంధం ఎంత బలీయమైనదన్న విషయం తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు రాజకీయాలా? మజాకానా? అన్న భావన కలగటమే కాదు.. ఫ్లాష్ బ్యాక్ లో వైఎస్ జగన్ ఆవేదనతో చేసిన మాటల్ని ఎంత త్వరగా మర్చిపోయి.. అంత త్వరగా వర్తమానంలో జరుగుతున్న వాటిని మాత్రమే గుర్తుంచుకుంటేనే మంచిదన్న భావన కలుగక మానదు. కాదంటారా?

ఈ చెండాలం మీరు కూడా చూడండి.. pic.twitter.com/Ax99hJWrkz

— . (@MeeBidda) March 3, 2023

Tags: Jaganmukesh ambaniycpYSRCP
Previous Post

రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అంటోన్న పవన్

Next Post

టార్గెట్ జ‌గ‌న్‌ : ఏపీలో ఉద్యోగ సంఘాలు రెడీ!!

Related Posts

Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Load More
Next Post
andhrapradesh map

టార్గెట్ జ‌గ‌న్‌ : ఏపీలో ఉద్యోగ సంఘాలు రెడీ!!

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra