• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వంశపారంపర్య అర్చకత్వంపై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

admin by admin
December 29, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
263
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి గతంలో పలుమార్లు గళం విప్పిన సంగతి తెలిసిందే.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో జరుగుతున్న వ్యవహారాలపై కూడా స్వామి గతంలో స్పందించారు. ఈ క్రమంలోనే నేడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న స్వామి తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని, దేశంలో అనేక మతాలు కలిసి మెలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడమే మనదేశం గొప్పదనమని అన్నారు.

వెబ్ సైట్ ద్వారా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాలపై స్వామి స్పందించారు. సదరు దినపత్రికపై టీటీడీ ఈవో విజ్ఞప్తితో రూ.100 కోట్ల జరిమానా చెల్లించాలని దావా వేశానని చెప్పారు. తన తరపున టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సత్య సబర్వాల్ కేసు వాదిస్తారని చెప్పారు. కేసు ఫైల్ అయ్యి 90 రోజులైనా…సదరు దినపత్రిక నుంచి ఇంతవరకు ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదని అన్నారు. ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆ పత్రిక‌ను ఆదేశించిందని చెప్పారు.

దేశంలో ఎక్కడా హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని స్వామి అభిప్రాయపడ్డారు. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని చెప్పారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని స్వామి గుర్తు చేశారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి అవసరమని, అందుకోసం తాను చాలాకాలంగా పోరాటం చేస్తున్నానని స్వామి గుర్తు చేసుకున్నారు.

టీటీడీ కాగ్ పరిధిలోకి రానుందని, వచ్చే ఏడాది నుంచి టీటీడీ ఆడిట్ కాగ్ పరిధిలోకి వెళుతుందని భావిస్తున్నానని  స్వామి అన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది తన అభిమతం అని స్వామి చెప్పారు. హిందూ దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోనని, దేశంలో ఎక్కడ హిందూ దేవాలయాలను కించపరిచినా తాను న్యాయపోరాటం చేస్తానని అన్నారు.

Tags: bjp mp subrahmanya swamycase on news paperindependent bodyshocking commentsttdttd archakas
Previous Post

పోలీసులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

Next Post

‘కేజీఎఫ్:2’ దర్శకుడి షాకింగ్ నిర్ణయం

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Politics

ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ

September 30, 2023
Load More
Next Post

'కేజీఎఫ్:2' దర్శకుడి షాకింగ్ నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra